కియోంజర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1957 |
---|---|
Reservation | ఎస్టీ |
Current MP | చంద్రాని ముర్ము |
Party | బిజూ జనతా దళ్ |
Elected Year | 2019 |
State | ఒడిశా |
Assembly Constituencies | టెల్కోయ్ ఘసిపురా ఆనందపూర్ పాట్నా కియోంజర్ చంపువా కరంజియా |
కియోంజర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1]
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
20 | టెల్కోయ్ | ఎస్టీ | కియోంఝర్ | BJD | ప్రేమానంద నాయక్ |
21 | ఘసిపురా | జనరల్ | కియోంఝర్ | BJD | బద్రీ నారాయణ్ పాత్ర |
22 | ఆనంద్‌పూర్ | ఎస్సీ | కియోంఝర్ | BJD | భగీరథ్ సెట్టి |
23 | పాట్నా | ఎస్టీ | కియోంఝర్ | BJD | జగ్నాధ్ నాయక్ |
24 | కియోంఝర్ | ఎస్టీ | కియోంఝర్ | బీజేపీ | మోహన్ చరణ్ మాఝీ |
25 | చంపువా | జనరల్ | కియోంఝర్ | BJD | మినాక్షి మహంత |
30 | కరంజియా | ఎస్టీ | మయూర్భంజ్ | BJD | బసంతి హెంబ్రం |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024:అనంత నాయక్, భారతీయ జనతా పార్టీ[2]
- 2019: చంద్రాణి ముర్ము, బిజు జనతాదళ్[3][4]
- 2014: శకుంతల లగురి, (బిజెడి)
- 2009: యష్బంత్ నారాయణ్ సింగ్ లగురి, (బిజెడి)
- 2004: అనంత నాయక్, భారతీయ జనతా పార్టీ
- 1999: అనంత నాయక్, భారతీయ జనతా పార్టీ
- 1998: ఉపేంద్ర నాథ్ నాయక్, భారతీయ జనతా పార్టీ
- 1996: మాధబ్ సర్దార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1991: గోవింద్ చంద్ర ముండా, జనతాదళ్
- 1989: గోవింద్ చంద్ర ముండా, జనతాదళ్
- 1984: హరిహర్ సోరెన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: హరిహర్ సోరెన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: గోవింద ముండా, జనతా పార్టీ
- 1971: కుమార్ మాఝీ, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: గురుచరణ్ నాయక్, స్వతంత్ర పార్టీ
- 1962: లక్ష్మీ నారాయణ్ భంజ దేవ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: లక్ష్మీ నారాయణ్ భంజ దేవ్, భారత జాతీయ కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ News18 (2019). "Keonjhar Lok Sabha Election Results 2019 Live: Keonjhar Constituency Election Results". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.