కంధమాల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంధమాల్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°10′40″N 84°10′25″E మార్చు
పటం

కంధమాల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కంథమాల్, బౌధ్, నయాగఢ్, గంజాం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
82 బలిగూడ ఎస్టీ కంధమాల్
83 జి. ఉదయగిరి ఎస్టీ కంధమాల్
84 ఫుల్బాని ఎస్టీ కంధమాల్
85 కాంతమాల్ జనరల్ బౌధ్
86 బౌద్ జనరల్ బౌధ్
121 దస్పల్లా ఎస్సీ నయాగర్
123 భంజానగర్ జనరల్ గంజాం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Kandhamal Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. "Parliamentary Constituency: Kandhamal". Indian Elections. Archived from the original on 17 May 2009. Retrieved 20 February 2014.
  4. The Economic Times. "BJD candidate Pratyusha Rajeswari wins Odisha Lok Sabha bypoll". Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.