తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెహ్రీ గఢ్‍వాల్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు30°23′24″N 78°28′12″E మార్చు
పటం

తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 05 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1]ఈ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత[మార్చు]

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
సంఖ్య పేరు SC/ST ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ
ఉత్తరకాశీ
1 పురోలా ఎస్సీ దుర్గేశ్వర్ లాల్ బీజేపీ
2 గంగోత్రి సురేష్ సింగ్ చౌహాన్
3 యమునోత్రి సంజయ్ దోభాల్ స్వతంత్ర
తెహ్రీ గఢ్వాల్
9 ఘన్సాలీ ఎస్సీ శక్తి లాల్ షా బీజేపీ
12 ప్రతాప్‌నగర్ విక్రమ్ సింగ్ నేగి కాంగ్రెస్
13 తెహ్రీ కిషోర్ ఉపాధ్యాయ బీజేపీ
14 ధనౌల్తి ప్రీతమ్ సింగ్ పన్వార్
డెహ్రాడూన్
15 చక్రతా ఎస్టీ ప్రీతమ్ సింగ్ కాంగ్రెస్
16 వికాస్‌నగర్ మున్నా సింగ్ చౌహాన్ బీజేపీ
17 సహస్పూర్ సెహదేవ్ సింగ్ పుండిర్
19 రాయ్‌పూర్ ఉమేష్ శర్మ 'కౌ'
20 రాజ్‌పూర్ రోడ్ ఎస్సీ ఖజన్ దాస్
21 డెహ్రాడూన్ కంటోన్మెంట్ సవితా కపూర్
22 ముస్సోరీ గణేష్ జోషి

ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత[మార్చు]

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
పేరు SC/ST
డెహ్రాడూన్
చక్రతా ఎస్టీ
ముస్సోరీ
తెహ్రీ గర్వాల్
దేవప్రయాగ
తెహ్రీ
ఉత్తరకాశీ ఉత్తరకాశీ ఎస్సీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 కమలేందుమతి షా స్వతంత్ర
1957 మనబేంద్ర షా భారత జాతీయ కాంగ్రెస్
1962
1967
1971 పరిపూర్ణానంద పైనులి భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్)
1977 ట్రెపాన్ సింగ్ నేగి జనతా పార్టీ
1980 భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 బ్రహ్మ దత్
1989
1991 మనబేంద్ర షా భారతీయ జనతా పార్టీ
1996
1998
1999
2004
2007^ విజయ్ బహుగుణ భారత జాతీయ కాంగ్రెస్
2009
2012^ మాల రాజ్య లక్ష్మి షా భారతీయ జనతా పార్టీ
2014
2019 [2]

మూలాలు[మార్చు]

  1. "CEO Uttaranchal - Assembly and Parliamentary constituencies". gov.ua.nic.in. Archived from the original on 3 December 2008. Retrieved 13 January 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]