గంగోత్రి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగోత్రి
Constituency No. 3 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాఉత్తరకాశి
లోకసభ నియోజకవర్గంతెహ్రీ గర్వాల్
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
సురేష్ సింగ్ చౌహాన్
పార్టీభారతీయ జనతా పార్టీ
ఎన్నికైన సంవత్సరం2022

గంగోత్రి శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తరకాశి జిల్లా, తెహ్రీ గర్వాల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2002[1] విజయపాల్ సింగ్ సజ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
2007[2] గోపాల్ సింగ్ రావత్ భారతీయ జనతా పార్టీ
2012[3] విజయపాల్ సింగ్ సజ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
2017[4] గోపాల్ సింగ్ రావత్ భారతీయ జనతా పార్టీ
2022[5][6] సురేష్ సింగ్ చౌహాన్

మూలాలు[మార్చు]

  1. Election Commission of India (2002). Statistical Report On General Election, 2002 To The Legislative Assembly Of Uttaranchal (PDF) (Report). Archived (PDF) from the original on 29 June 2019. Retrieved 14 May 2022.
  2. "Name of Assembly Constituency" (PDF). 2007. Archived (PDF) from the original on 11 June 2016. Retrieved 14 May 2022.
  3. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  5. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  6. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.