గంగోలిహాట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగోలిహాట్
Constituency No. 45 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాపితోరాగఢ్
లోకసభ నియోజకవర్గంఅల్మోరా
మొత్తం ఓటర్లు1,02,791[1]
రిజర్వేషన్ఎస్సీ
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
ఫకీర్ రామ్ తమ్తా
పార్టీబీజేపీ
ఎన్నికైన సంవత్సరం2022

గంగోలిహాట్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పితోరాగఢ్ జిల్లా, అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[2][3] ఫకీర్ రామ్ తమ్తా బీజేపీ
2017[4] మీనా గంగోల బీజేపీ
2012[5] నారాయణరామ్ ఆర్య కాంగ్రెస్
2007[6] జోగా రామ్ తమ్తా బీజేపీ
2002[7] నారాయణ్ రామ్ ఆర్య కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Uttarakhand State General Assembly Election - 2022 - AC wise Voter Turnout" (PDF). ceo.uk.gov.in. 1 March 2022. Archived (PDF) from the original on 1 March 2022. Retrieved 8 April 2022.
  2. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  3. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  5. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  6. "Name of Assembly Constituency" (PDF). 2007. Archived (PDF) from the original on 11 June 2016. Retrieved 14 May 2022.
  7. Election Commission of India (2002). Statistical Report On General Election, 2002 To The Legislative Assembly Of Uttaranchal (PDF) (Report). Archived (PDF) from the original on 29 June 2019. Retrieved 14 May 2022.