Jump to content

బద్రి–కేదార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బద్రి–కేదార్
ఉత్తరాఖండ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుఉత్తర భారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాచమోలీ
ఏర్పాటు తేదీ1974
రద్దైన తేదీ2002

బద్రీ కేదార్ శాసనసభ నియోజకవర్గం 1974 నుండి 2000 వరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభలో భాగంగా ఉంది. ఇది 2000 నుండి 2002 వరకు ఉత్తరాఖండ్ మధ్యంతర అసెంబ్లీలో భాగంగా మారింది .[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నిక సభ్యుడు పార్టీ
1974[2] నరేంద్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1977[3] ప్రతాప్ సింగ్ జనతా పార్టీ
1980[4] కున్వర్ సింగ్ నేగి స్వతంత్ర
1985[5] సంతన్ బార్త్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
1989[6] కున్వర్ సింగ్ నేగి భారత జాతీయ కాంగ్రెస్
1991 కేదార్ సింగ్ ఫోనియా భారతీయ జనతా పార్టీ
1993 కేదార్ సింగ్ ఫోనియా భారతీయ జనతా పార్టీ
1996 కేదార్ సింగ్ ఫోనియా భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
  2. "State Election, 1974 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
  3. "State Election, 1977 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
  4. "State Election, 1980 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
  5. "State Election, 1985 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.
  6. "State Election, 1989 to the Legislative Assembly Of Uttar Pradesh". eci.gov.in. Election Commission of India. Retrieved 26 March 2022.