చంపావత్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంపావత్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చంపావత్ జిల్లా, అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
2002[1] హమేష్ ఖార్క్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
2007[2] వీణా మహారాణా భారతీయ జనతా పార్టీ
2012[3] హేమేష్ ఖార్క్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
2017[4] కైలాష్ చంద్ర గహ్తోరి భారతీయ జనతా పార్టీ
2022[5][6]
2022 (ఉప ఎన్నిక)[7] పుష్కర్ సింగ్ ధామి

2022 ఉప ఎన్నిక[మార్చు]

2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలలో పుష్కర్ సింగ్ ధామి ఖతిమా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అయిన బీజేపీ అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రిగా నియమించడంతో ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కలవాల్సి ఉండగా చంపావత్ ఎమ్మెల్యేగా గెలిచిన కైలాష్ చంద్ర గహ్టోరి తన స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి 55,025 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ పుష్కర్ సింగ్ ధామి 58,258 93.50% 43.24
కాంగ్రెస్ నిర్మలా గహ్తోరి 3,233 5.19% కొత్తది
ఎస్పీ మనోజ్ కుమార్ భట్ 413 0.66% కొత్తది
స్వతంత్ర హిమాన్షు గార్కోటి 402 0.65% కొత్తది
నోటా పైవేవీ లేవు 377 0.61% 0.86
మెజారిటీ 55,025 88.31% 80.12
పోలింగ్ శాతం 62,306 64.43% 2.64

మూలాలు[మార్చు]

  1. Election Commission of India (2002). Statistical Report On General Election, 2002 To The Legislative Assembly Of Uttaranchal (PDF) (Report). Archived (PDF) from the original on 29 June 2019. Retrieved 14 May 2022.
  2. "Name of Assembly Constituency" (PDF). 2007. Archived (PDF) from the original on 11 June 2016. Retrieved 14 May 2022.
  3. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  5. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  6. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  7. 7.0 7.1 The Indian Express (3 June 2022). "Pushkar Singh Dhami wins Champawat bypolls by 55,000 votes, retains CM post" (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.