అక్షాంశ రేఖాంశాలు: 29°20′N 80°06′E / 29.33°N 80.10°E / 29.33; 80.10

చంపావత్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంపావత్ జిల్లా
జిల్లా
ఉత్తరాఖండ్ పటంలో జిల్లా
ఉత్తరాఖండ్ పటంలో జిల్లా
Coordinates: 29°20′N 80°06′E / 29.33°N 80.10°E / 29.33; 80.10
దేసం India
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
డివిజనుకుమావోన్
Headquartersచంపావత్
విస్తీర్ణం
 • Total1,765.78 కి.మీ2 (681.77 చ. మై)
జనాభా
 • Total2,59,648
 • జనసాంద్రత126/కి.మీ2 (330/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationUK 03

చంపావత్ జిల్లా ఉత్తర భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. చంపావత్ పట్టణం దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం. జిల్లాలో ప్రధానంగా మాట్లాడే భాష కుమావోని.[1] చంపావత్ జిల్లా 1997లో ఏర్పాటైంది.

భౌగోళికం

[మార్చు]

చంపావత్ జిల్లా ఉత్తరాఖండ్‌లోని తూర్పు కుమావోన్ డివిజన్‌లో భాగం. దీనికి ఉత్తరాన పిథోరఘర్ జిల్లా, తూర్పున నేపాల్, దక్షిణాన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా, పశ్చిమాన నైనిటాల్ జిల్లా, వాయవ్య సరిహద్దులో అల్మోరా జిల్లా ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
190139,902—    
191145,196+13.3%
192144,606−1.3%
193148,514+8.8%
194156,462+16.4%
195163,640+12.7%
196183,080+30.5%
19711,20,525+45.1%
19811,51,072+25.3%
19911,90,929+26.4%
20012,24,542+17.6%
20112,59,648+15.6%

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం చంపావత్ జిల్లా జనాభా 2,59,648. ఇది వనాటు దేశ జనాభాకు సమానం. జనాభా పరంగా చంపావత్, భారతదేశంలోని 640 జిల్లాలలో ఇది 579వ స్థానంలో ఉంది.

జిల్లాలో ఒక చదరపు కిలోమీటరుకు 147 మంది ప్రజలు ఉన్నారు. 2001–2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 15.63%. చంపావత్ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 980 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. అక్షరాస్యత రేటు 79.83% శాతం ఉంది[2]

తాలూకాలు

[మార్చు]

పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను బరాకోట్, లోహాఘాట్, పతి, పూర్ణగిరి, చంపావత్ అనే ఐదు తహసీల్‌లుగా విభజించబడింది. పుల్లా, మంచ్ అనే 2 ఉప తహసీల్స్ ఉన్నాయి [3] జిల్లాలో అతిపెద్ద ప్రధాన నగరం తనక్పూర్ .

మాట్లాడే భాషలు ప్రకారం జిల్లాలోని జనాభా

[మార్చు]
చంపావత్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[4]
మాతృభాష కోడ్ మాతృ భాష ప్రజలు శాతం
002007 బెంగాలీ 519 0.2%
006102 భోజ్‌పురి 462 0.2%
006195 గర్వాలీ 561 0.2%
006240 హిందీ 50,254 19.4%
006340 కుమౌని 203,022 78.2%
006439 పహారీ 193 0.1%
006489 రాజస్థానీ 145 0.1%
014011 నేపాలీ 1,266 0.5%
016038 పంజాబీ 378 0.1%
022015 ఉర్దూ 1,474 0.6%
ఇతరులు 1,374 0.5%
మొత్తం 259,648 100.0%

2001 జనగణన ప్రకారం చంపావత్ జిల్లా జనాభా 2,24,542. వీరిలో 216,646 మంది హిందువులు (96.5%), 6,642 (3.0%) ముస్లింలు, 626 (0.3%) క్రైస్తవులు.[5]

మూలాలు

[మార్చు]
  1. C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "Tehsil | Champawat | India".
  4. C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
  5. "Uttarakhand - Districts of India: Know India". National Portal of India. Archived from the original on 2009-02-19. Retrieved 2009-04-04.