రుద్రప్రయాగ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రప్రయాగ జిల్లా
జిల్లా
దేశం India
Stateదస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand
డివిజనుగఢ్వాల్
ముఖ్యపట్టణంరుద్రప్రయాగ
విస్తీర్ణం
 • Total1,984 km2 (766 sq mi)
జనాభా
 (2011)
 • Total2,42,285
 • జనసాంద్రత120/km2 (320/sq mi)
ISO 3166 codeIN-UT
Vehicle registrationUK 13

రుద్రప్రయాగ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 1984 కిమీ2. రుద్రప్రయాగ ఈ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాకు ఉత్తరాన ఉత్తరకాశి, తూర్పున చమోలి, దక్షిణాన పౌరీ గఢ్వాల్ పశ్చిమాన తెహ్రీ గర్వాల్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
190170,510—    
191178,790+11.7%
192180,700+2.4%
193188,743+10.0%
19411,00,305+13.0%
19511,05,848+5.5%
19611,19,921+13.3%
19711,35,654+13.1%
19811,69,743+25.1%
19912,00,515+18.1%
20012,27,439+13.4%
20112,42,285+6.5%

2011 జనాభా లెక్కల ప్రకారం రుద్రప్రయాగ్ జిల్లా జనాభా 2,42,285.[1] ఇది వానువాటు దేశానికి దాదాపు సమానం.[2] జనాభా పరంగా జిల్లా భారతదేశంలో 585వ స్థానంలో ఉంది.[1] జనసాంద్రత చ.కి.మీ.కు 119.[1] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 4.14%.[1] రుద్రప్రయాగలో ప్రతి 1000 మంది పురుషులకు 1120 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ నిష్పత్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఇది 6 వ స్థానంలో ఉంది.[1] జిల్లా అక్షరాస్యత రేటు 82.09%.[1]

2011 జనాభా లెక్కల ప్రకారం 94.5% జనాభా మాట్లాడే గర్వాలీ జిల్లాలో ప్రధానమైన మొదటి భాష. హిందీ 4.2% మందికి మొదటి భాష కాగా, 0.60% నేపాలీ మాట్లాడుతారు.[3]

మాట్లాడే భాష ప్రకారం జనాభా వివరాలు

[మార్చు]
రుద్రప్రయాగ్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[4]
మాతృభాష కోడ్ మాతృ భాష ప్రజలు శాతం
006102 భోజ్‌పురి 371 0.2%
006195 గర్వాలీ 228,916 94.5%
006240 హిందీ 10,167 4.2%
006340 కుమౌని 172 0.1%
014011 నేపాలీ 1,444 0.6%
022015 ఉర్దూ 155 0.1%
ఇతరులు 1,060 0.4%
మొత్తం 242,285 100.0%

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]
  • కేదార్‌నాథ్ విధానసభ
  • రుద్రప్రయాగ విధానసభ

పుణ్యక్షేత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.
  3. C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
  4. C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.