2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు లెఫ్ట్ ఫ్రంట్ కూటమి , స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ చేశారు.ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ -47 కాంగ్రెస్ -19 బీఎస్పీ -02 ఇతరులు -02 సీట్లు గెలిచారు.[1]పుష్కర్ సింగ్ ధామీ 23 మార్చి 2022న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2]

షెడ్యూల్[మార్చు]

2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.[3]

సంఖ్య ప్రక్రియ తేదీ రోజు
1. నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ 21 జనవరి 2022 శుక్రవారం
2. నామినేషన్లకు ఆఖరి తేది 28 జనవరి 2022 శుక్రవారం
3. నామినేషన్ల పరిశీలన 29 జనవరి 2022 శనివారం
4. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది 31 జనవరి 2022 సోమవారం
5. పోలింగ్ తేదీ 14 ఫిబ్రవరి 2022 సోమవారం
6. ఓట్ల లెక్కింపు 10 మార్చి 2022 గురువారం

పార్టీలు & కూటమి[మార్చు]

ఎన్.డి.ఎ[మార్చు]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. భారతీయ జనతా పార్టీ పుష్కర్ సింగ్ ధామీ 70 62 8

యూ.పి.ఏ[మార్చు]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావత్ 70 65 5

ఆమ్ ఆద్మీ పార్టీ[మార్చు]

ఉత్తరాఖండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎస్ఎస్ కలెర్ ను పార్టీ ఎంపిక చేసింది.[4]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. ఆమ్ ఆద్మీ పార్టీ అజయ్‌ కొతియాల్‌ 70[5] 62 8

లెఫ్ట్ ఫ్రంట్[మార్చు]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. సి.పి.ఐ సామర్ భండారి 4 4 0
2. సి.పి.ఎం రాజేంద్ర సింగ్ నేగి 4 4 0
3. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) రాజా బహుగుణ 2 2 0

ఇతరులు[మార్చు]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. బహుజన్ సమాజ్ పార్టీ నరేష్ గౌతమ్ 70[6]
2. ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ దివాకర్ భట్ 70[7]
3. సమాజ్‌వాదీ పార్టీ సత్యనారాయణ సఛాన్ 70[8]
4. మజ్లిస్ పార్టీ నయ్యర్ కజ్మి 22[9]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (11 March 2022). "ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు మీకోసం." Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  2. Prabha News (23 March 2022). "ఉత్తరాఖండ్‌ సీఎంగా పుష్కర్‌ ప్రమాణ స్వీకారం.. ఎమ్మెల్యేగా ఓడినా అధికారం". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  3. Sakshi (8 January 2022). "ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  4. Andhra Jyothy (15 September 2021). "ఉత్తరాఖండ్ సీఎంపై అభ్యర్థిని ప్రకటించిన". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  5. "AAP Will Contest All 70 Seats In 2022 Uttarakhand Assembly Polls: Manish Sisodia". NDTV.com. Retrieved 2021-11-01.
  6. "BSP to fight UP, Uttarakhand polls alone, announces Mayawati". Retrieved 2021-06-27.
  7. "उत्तराखंड की सभी 70 सीटों पर चुनाव लड़ेगा उत्तराखंड क्रांति दल : ऐरी". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-01-14.
  8. "SP to contest all 70 seats in Uttarakhand". timesofindia.com. Retrieved 2021-12-08.[permanent dead link]
  9. "उत्तराखंड आ रहे हैं ओवैसी, देहरादून समेत 3 जिलों में 22 सीट लड़ सकती है AIMIM". Hindustan Smart (in hindi). Retrieved 2022-01-24.{{cite web}}: CS1 maint: unrecognized language (link)