సత్పాల్ మహరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్పాల్ మహరాజ్
సత్పాల్ మహరాజ్


ఉత్తరాఖండ్ క్యాబినెట్ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 మార్చి 18

ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 మార్చి 2017
ముందు తీరత్ సింగ్ రావత్
నియోజకవర్గం చౌబత్తఖాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-09-21) 1951 సెప్టెంబరు 21 (వయసు 73)
కంఖాల్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం (ఇప్పుడు ఉత్తరాఖండ్ , భారతదేశం )
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హన్స్ మహరాజ్, రాజేశ్వరి దేవి
జీవిత భాగస్వామి అమృత రావత్
బంధువులు ప్రేమ్ రావత్ (సోదరుడు)
రాజాజీ రావత్ (సోదరుడు)
నవీ రావత్ (మేనకోడలు)
సంతానం శ్రద్ధే, సుయేష్
నివాసం డెహ్రాడూన్ , ఉత్తరాఖండ్ & పంజాబీ బాగ్, ఢిల్లీ

సత్పాల్ మహరాజ్ (జననం సత్పాల్ సింగ్ రావత్ , 21 సెప్టెంబర్ 1951) ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేసి, ఆ తరువాత రెండుసార్లు చౌబత్తఖాల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్నాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (17 January 2022). "Satpal Maharaj Profile: राजनेता के साथ ही आध्यात्मिक गुरु भी हैं सतपाल महाराज, केंद्र में मंत्री रह चुके हैं". Archived from the original on 21 May 2022. Retrieved 16 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India Today (23 March 2022). "Rekha Arya, Satpal Maharaj, 6 others to be part of Uttarakhand CM Dhami's new cabinet: Sources" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.