హరిద్వార్ రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరిద్వార్ రూరల్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హరిద్వార్ జిల్లా, హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
2012[1] యతీశ్వరానంద భారతీయ జనతా పార్టీ
2017[2]
2022[3][4] అనుపమ రావత్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితం 2022[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ అనుపమ రావత్ 50,028 46.59% 13.33
బీజేపీ యతీశ్వరానంద 45,556 42.42% 3.33
బీఎస్పీ ముహమ్మద్ యూనస్ 4,547 4.23% 14.47
ఆప్ నరేష్ శర్మ 2,906 2.71% కొత్తది
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) పంకజ్ కుమార్ సైనీ 1,539 1.43% కొత్తది
నోటా పైవేవీ కాదు 778 0.72% 0.07
మెజారిటీ 4,472 4.16% 8.33
పోలింగ్ శాతం 1,07,381 81.95% 0.19
నమోదైన ఓటర్లు 1,31,028 9.01

ఎన్నికల ఫలితం 2017[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ యతీశ్వరానంద 44,964 45.75% 13.36
కాంగ్రెస్ హరీష్ చంద్ర సింగ్ రావత్ 32,686 33.26% 5.86
బీఎస్పీ ముకర్రం 18,383 18.71% 5.96
నోటా పైవేవీ కాదు 645 0.66% కొత్తది
ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ సుభాష్ చంద్ 514 0.52% 0.07
మెజారిటీ 12,278 12.49% 7.50
పోలింగ్ శాతం 98,273 81.76% 1.61
నమోదైన ఓటర్లు 1,20,195 24.04

ఎన్నికల ఫలితం 2012[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ యతీశ్వరానంద 25,159 32.39% కొత్తది
కాంగ్రెస్ ఇర్షాద్ అలీ 21,284 27.40% కొత్తది
బీఎస్పీ శేషరాజ్ సింగ్ 19,158 24.67% కొత్తది
ఉత్తరాఖండ్ రక్షా మోర్చా శ్రీకాంత్ వర్మ 6,452 8.31% కొత్తది
స్వతంత్ర మహావీర్ సింగ్ 1,721 2.22% కొత్తది
ఎస్పీ జితేంద్ర కుమార్ 467 0.60% కొత్తది
ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ రణవీర్ సింగ్ రానా 460 0.59% కొత్తది
ఎన్సీపీ ధరంపాల్ సహగల్ 411 0.53% కొత్తది
మెజారిటీ 3,875 4.99%
పోలింగ్ శాతం 77,672 80.16%
నమోదైన ఓటర్లు 96,902

మూలాలు[మార్చు]

  1. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  2. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  3. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.