నైనిటాల్-ఉధంసింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
నైనిటాల్-ఉధంసింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరాఖండ్ |
అక్షాంశ రేఖాంశాలు | 29°12′0″N 79°31′12″E |
నైనిటాల్-ఉధంసింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 05 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]జిల్లా | అసెంబ్లీ నియోజకవర్గాలు | ||||
---|---|---|---|---|---|
సంఖ్య | పేరు | SC/ST | ప్రస్తుత ఎమ్మెల్యే | పార్టీ | |
నైనిటాల్ | |||||
56 | లాల్కువాన్ | మోహన్ సింగ్ బిష్త్ | బీజేపీ | ||
57 | భీమ్‌తాల్ | రామ్ సింగ్ కైరా | బీజేపీ | ||
58 | నైనిటాల్ | ఎస్సీ | సరిత ఆర్య | బీజేపీ | |
59 | హల్ద్వానీ | సుమిత్ హృదయేష్ | కాంగ్రెస్ | ||
60 | కలదుంగి | బన్షీధర్ భగత్ | బీజేపీ | ||
ఉధమ్ సింగ్ నగర్ | |||||
62 | జస్పూర్ | ఆదేశ్ సింగ్ చౌహాన్ | కాంగ్రెస్ | ||
63 | కాశీపూర్ | త్రిలోక్ సింగ్ చీమా | కాంగ్రెస్ | ||
64 | బాజ్‌పూర్ | ఎస్సీ | యశ్పాల్ ఆర్య | కాంగ్రెస్ | |
65 | గదర్‌పూర్ | అరవింద్ పాండే | బీజేపీ | ||
66 | రుద్రపూర్ | శివ్ అరోరా | బీజేపీ | ||
67 | కిచ్చా | తిలక్ రాజ్ బెహర్ | కాంగ్రెస్ | ||
68 | సితార్‌గంజ్ | సౌరభ్ బహుగుణ | బీజేపీ | ||
69 | నానక్‌మట్ట | ఎస్టీ | గోపాల్ సింగ్ రాణా | కాంగ్రెస్ | |
70 | ఖతిమా | భువన్ చంద్ర కప్రి | కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | కరణ్ చంద్ సింగ్ బాబా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | భగత్ సింగ్ కోష్యారీ | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | అజయ్ భట్ |
మూలాలు
[మార్చు]- ↑ Dewan, Umesh (13 April 2009). "Three in fray, but bipolar contest expected: Nainital-Udham Singh Nagar Seat". The Tribune. Retrieved 31 December 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.