Jump to content

అజయ్ భట్

వికీపీడియా నుండి
అజయ్ భట్
అజయ్ భట్


కేంద్ర ర‌క్ష‌ణ‌ శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు శ్రీపాద్ నాయక్

కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రహ్లాద్ సింగ్ పటేల్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు భగత్ సింగ్ కొష్యారి
నియోజకవర్గం నైనిటాల్ –ఉధంసింగ్ నగర్

శాసనసభ విపక్ష నేత
పదవీ కాలం
2012 – 2017
ముందు హరక్ సింగ్ రావత్
తరువాత ఇందిరా హ్రిదయేషు

శాసనసభ్యుడు
పదవీ కాలం
2012 – 2017
ముందు కరణ్ మహారా
తరువాత కరణ్ మహారా
నియోజకవర్గం రాణిఖేట్
పదవీ కాలం
1996 – 2007
ముందు బాచి సింగ్ రావత్
తరువాత కరణ్ మహారా
నియోజకవర్గం రాణిఖేట్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-05-01) 1961 మే 1 (వయసు 63)
రాణిఖేట్, ఉత్తరాఖండ్, భారతదేశం)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

అజ‌య్ భ‌ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 జులై 7 నుండి కేంద్ర ర‌క్ష‌ణ‌ & పర్యాటక శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అజయ్ భట్ భారతీయ జనతా పార్టీ ద్వారా 1980లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేసి 1996లో రాణిఖేట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 2002లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు. అజయ్ భట్ 2012లో ఎమ్మెల్యేగా గెలిచి ఉత్తరాఖండ్ శాసనసభలో ప్రతిపక్షనేతగా పని చేశాడు. ఆయన 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[2]

అజయ్ భట్ 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో రాణిఖేట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నైనిటాల్ – ఉధంసింగ్ నగర్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 జులై 7 నుండి కేంద్ర ర‌క్ష‌ణ‌ & పర్యాటక శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (8 July 2021). "ర‌క్ష‌ణ‌శాఖ స‌హాయ‌మంత్రిగా అజ‌య్ భ‌ట్ బాధ్య‌త‌లు". Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
  2. Hindustan Times (1 January 2016). "Ajay Bhatt elected new state BJP chief" (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
  3. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  4. Free Press Journal (7 July 2021). "Who is Ajay Bhatt? All you need to know about Uttarakhand leader in PM Modi's new Cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=అజయ్_భట్&oldid=4234217" నుండి వెలికితీశారు