త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, త్రిపురలోని 02 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిపాహీజాల, పశ్చిమ త్రిపుర, ఖోవాయ్, ఉత్తర త్రిపుర, దలై, ఉనకోటి, గోమతి, దక్షిణ త్రిపుర జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ |
(2019లో) | ||||||
24 | రామచంద్రఘాట్ | ఎస్టీ | పశ్చిమ త్రిపుర | ప్రశాంత డెబ్బర్మ | IPFT | కాంగ్రెస్ |
25 | ఖోవై | జనరల్ | ఖోవై | నిర్మల్ బిస్వాస్ | సీపీఐ(ఎం) | బీజేపీ |
26 | ఆశారాంబరి | ఎస్టీ | పశ్చిమ త్రిపుర | మేవర్ కుమార్ జమాటియా | IPFT | కాంగ్రెస్ |
27 | కళ్యాణ్‌పూర్-ప్రమోదేనగర్ | జనరల్ | పశ్చిమ త్రిపుర | పినాకి దాస్ చౌదరి | బీజేపీ | బీజేపీ |
28 | తెలియమురా | ఎస్టీ | ఖోవై | కళ్యాణి రాయ్ | బీజేపీ | బీజేపీ |
29 | కృష్ణపూర్ | ఉత్తర త్రిపుర | అతుల్ దెబ్బర్మ | బీజేపీ | బీజేపీ | |
37 | హృష్యముఖ్ | జనరల్ | దక్షిణ త్రిపుర | బాదల్ చౌదరి | సీపీఐ(ఎం) | బీజేపీ |
38 | జోలాయిబరి | ఎస్టీ | దక్షిణ త్రిపుర | జషబీర్ త్రిపుర | సీపీఐ(ఎం) | బీజేపీ |
39 | మను | ధలై | ప్రవత్ చౌదరి | సీపీఐ(ఎం) | బీజేపీ | |
40 | సబ్రూమ్ | జనరల్ | దక్షిణ త్రిపుర | శంకర్ రాయ్ | బీజేపీ | బీజేపీ |
41 | ఆంపినగర్ | ఎస్టీ | గోమతి | సింధు చంద్ర జమాటియా | IPFT | కాంగ్రెస్ |
42 | అమర్పూర్ | జనరల్ | గోమతి | రంజిత్ దాస్ | బీజేపీ | బీజేపీ |
43 | కార్బుక్ | ఎస్టీ | దక్షిణ త్రిపుర | బుర్బు మోహన్ త్రిపుర | బీజేపీ | బీజేపీ |
44 | రైమా వ్యాలీ | ధలై | ధనంజయ్ త్రిపుర | IPFT | బీజేపీ | |
45 | కమల్పూర్ | జనరల్ | ధలై | మనోజ్ కాంతి దేబ్ | బీజేపీ | బీజేపీ |
46 | సుర్మా | ఎస్సీ | ధలై | ఆశిష్ దాస్ | బీజేపీ | బీజేపీ |
47 | అంబాసా | ఎస్టీ | ధలై | పరిమళ్ దెబ్బర్మ | బీజేపీ | బీజేపీ |
48 | కర్మచార | ధలై | దిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్ | బీజేపీ | కాంగ్రెస్ | |
49 | చావమాను | ధలై | శంభు లాల్ చక్మా | బీజేపీ | బీజేపీ | |
50 | పబియాచార | ఎస్సీ | ఉత్తర త్రిపుర | భగవాన్ దాస్ | బీజేపీ | బీజేపీ |
51 | ఫాటిక్రోయ్ | పశ్చిమ త్రిపుర | సుధాంగ్షు దాస్ | బీజేపీ | బీజేపీ | |
52 | చండీపూర్ | జనరల్ | ఉనకోటి | తపన్ చక్రవర్తి | సీపీఐ(ఎం) | బీజేపీ |
53 | కైలాషహర్ | ఉనకోటి | మబస్వర్ అలీ | సీపీఐ(ఎం) | కాంగ్రెస్ | |
54 | కడమతల-కుర్తి | ఉత్తర త్రిపుర | ఇస్లాం ఉద్దీన్ | సీపీఐ(ఎం) | బీజేపీ | |
55 | బాగ్బస్సా | ఉత్తర త్రిపుర | బిజితా నాథ్ | సీపీఐ(ఎం) | బీజేపీ | |
56 | ధర్మనగర్ | ఉత్తర త్రిపుర | బిస్వ బంధు సేన్ | బీజేపీ | బీజేపీ | |
57 | జుబరాజ్‌నగర్ | ఉత్తర త్రిపుర | మలీనా దేబ్‌నాథ్ | బీజేపీ | బీజేపీ | |
58 | పాణిసాగర్ | ఉత్తర త్రిపుర | బినయ్ భూషణ్ దాస్ | బీజేపీ | బీజేపీ | |
59 | పెంచర్తల్ | ఎస్టీ | ఉత్తర త్రిపుర | సంతాన చక్మా | బీజేపీ | బీజేపీ |
60 | కాంచనపూర్ | ఉత్తర త్రిపుర | ప్రేమ్ కుమార్ రియాంగ్ | IPFT | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | దశరథ్ దేబ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1957 | |||
1962 | |||
1967 | కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | దశరథ్ దేబ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1977 | కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1980 | బాజు బాన్ రియాన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1984 | |||
1989 | కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1991 | బిభు కుమారి దేవి | ||
1996 | బాజు బాన్ రియాన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | |||
2014 | జితేంద్ర చౌదరి | ||
2019 [2] | రెబతి త్రిపుర | భారతీయ జనతా పార్టీ |
మూలాలు[మార్చు]
- ↑ Shangara Ram (12 May 2005). "Delimitation Commission of India - Notification". eci.gov.in. Retrieved 25 January 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.