అంబాసా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబాసా
Constituency No. 47 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాదలై
లోకసభ నియోజకవర్గంత్రిపుర తూర్పు
మొత్తం ఓటర్లు51,296[1]
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
చిత్త రంజన్ దెబ్బర్మ
పార్టీతిప్ర మోత పార్టీ
ఎన్నికైన సంవత్సరం2023

అంబాసా శాసనసభ నియోజకవర్గం త్రిపుర రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దలై జిల్లా, త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2013[2][3] లలిత్ కుమార్ దెబ్బర్మ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2018[4] పరిమళ్ దెబ్బర్మ భారతీయ జనతా పార్టీ
2023[5][6] చిత్త రంజన్ దెబ్బర్మ తిప్ర మోత పార్టీ

ఎన్నికల ఫలితం 2018[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ పరిమళ్ దెబ్బర్మ 20,842 49.99
సీపీఐ(ఎం) భారత్ రియాంగ్ 17257 41.39
ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా బిజోయ్ కుమార్ హ్రాంగ్‌ఖాల్ 2184 5.24
భారత జాతీయ కాంగ్రెస్ సచిత్ర దెబ్బర్మ 629 1.51
నోటా పైవేవీ లేవు 465 1.12
త్రిపుర పీపుల్స్ ఫ్రంట్ పార్కరోయ్ రియాంగ్ 315 0.76
మెజారిటీ 3585
పోలింగ్ శాతం 41692 90.97%

మూలాలు[మార్చు]

  1. "Tripura General Legislative Election 2023 - Tripura - Election Commission of India". eci.gov.in. Retrieved 20 April 2023.
  2. TRIPURAINFOWAY (2013). "Tripura Assembly Election 2013 Results". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
  3. "Statistical Report on General Election, 2013 to the Legislative Assembly of Tripura". eci.gov.in. Retrieved 24 January 2021.
  4. "Tripura General Legislative Election 2018 - Tripura - Election Commission of India". eci.gov.in. Retrieved 19 January 2021.
  5. Hindustan Times (2 March 2023). "Tripura election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  6. The Indian Express (2 March 2023). "Tripura Assembly election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.

బయటి లింకులు[మార్చు]