కరంచెర్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరంచెర్రా
Constituency No. 48 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాదలై
లోకసభ నియోజకవర్గంత్రిపుర తూర్పు
మొత్తం ఓటర్లు43,842[1]
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పాల్ డాంగ్షు
పార్టీతిప్ర మోత పార్టీ

కరంచెర్రా శాసనసభ నియోజకవర్గం త్రిపుర రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దలై జిల్లా , త్రిపుర తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2013[2] డిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్ కాంగ్రెస్
2018[3] డిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్ భారతీయ జనతా పార్టీ
2023[4][5] పాల్ డాంగ్షు తిప్ర మోత పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Tripura General Legislative Election 2023 - Tripura - Election Commission of India". eci.gov.in. Retrieved 20 April 2023.
  2. "Tripura General Legislative Election 2013 - Tripura - Election Commission of India". eci.gov.in. Retrieved 19 January 2021.
  3. "Tripura General Legislative Election 2018 - Tripura - Election Commission of India". eci.gov.in. Retrieved 19 January 2021.
  4. Hindustan Times (2 March 2023). "Tripura election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  5. The Indian Express (2 March 2023). "Tripura Assembly election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.

బయటి లింకులు[మార్చు]