న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
అక్షాంశ రేఖాంశాలు | 28°38′6″N 77°13′12″E |
న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మధ్య ఢిల్లీ, ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
23 | కరోల్ బాగ్ | ఎస్సీ | సెంట్రల్ ఢిల్లీ |
24 | పటేల్ నగర్ | ఎస్సీ | న్యూఢిల్లీ |
25 | మోతీ నగర్ | జనరల్ | పశ్చిమ ఢిల్లీ |
38 | ఢిల్లీ కంటోన్మెంట్ | జనరల్ | న్యూఢిల్లీ |
39 | రాజిందర్ నగర్ | జనరల్ | న్యూఢిల్లీ |
40 | న్యూఢిల్లీ | జనరల్ | న్యూఢిల్లీ |
42 | కస్తూర్బా నగర్ | జనరల్ | సౌత్ ఈస్ట్ ఢిల్లీ |
43 | మాళవియా నగర్ | జనరల్ | దక్షిణ ఢిల్లీ |
44 | ఆర్కే పురం | జనరల్ | న్యూఢిల్లీ |
50 | గ్రేటర్ కైలాష్ | జనరల్ | న్యూఢిల్లీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1951 | సుచేతా కృపలాని | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ | |
1957 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1961 (పోల్ ద్వారా) | బాల్‌రాజ్ మధోక్ | భారతీయ జనసంఘ్ | |
1962 | మెహర్ చంద్ ఖన్నా | భారత జాతీయ కాంగ్రెస్ | |
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
1967 | మనోహర్ లాల్ సోంధీ | భారతీయ జనసంఘ్ | |
1971 | ముకుల్ బెనర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | అటల్ బిహారీ వాజ్‌పేయి | జనతా పార్టీ | |
1980 | భారతీయ జనతా పార్టీ | ||
1984 | క్రిషన్ చంద్ర పంత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | లాల్ కృష్ణ అద్వానీ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1992 (ఉపపోల్) | రాజేష్ ఖన్నా | భారత జాతీయ కాంగ్రెస్ | |
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
1996 | జగ్మోహన్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | |||
2004 | అజయ్ మాకెన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
2009 | అజయ్ మాకెన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | మీనాక్షి లేఖి | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | |||
2024 | బాన్సూరి స్వరాజ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.