మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోతీ నగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లావెస్ట్ ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య25
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంన్యూఢిల్లీ

మోతీ నగర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వెస్ట్ ఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993 మదన్ లాల్ ఖురానా భారతీయ జనతా పార్టీ
1998 అవినాష్ సాహ్ని
2003 మదన్ లాల్ ఖురానా
2004 ఉప ఎన్నిక సుభాష్ సచ్‌దేవా
2008
2013[1]
2015[2] శివ చరణ్ గోయల్ ఆమ్ ఆద్మీ పార్టీ
2020 [3]

మూలాలు[మార్చు]

  1. "Delhi election results 2013: As it happened". Zeenews.india.com. Archived from the original on 2013-12-30. Retrieved 2013-12-28.
  2. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.