Jump to content

ఆదర్శ్ నగర్ శాసనసభ నియోజకవర్గం (ఢిల్లీ)

వికీపీడియా నుండి
ఆదర్శ్ నగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Delhi Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఢిల్లీ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°43′12″N 77°10′23″E మార్చు
పటం

ఆదర్శ్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర ఢిల్లీ జిల్లా, చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1993[1] జై ప్రకాష్ యాదవ్ బీజేపీ
1998[2] మంగత్ రామ్ సింఘాల్ కాంగ్రెస్
2003[3]
2008[4]
2013[5][6] రామ్ కిషన్ సింఘాల్ బీజేపీ
2015[7][8] పవన్ కుమార్ శర్మ ఆప్
2020[9][10]
2025[11][12] రాజ్ కుమార్ భాటియా బీజేపీ

మూలాలు

[మార్చు]
  1. "Delhi Assembly Election Results 1993". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  2. "Delhi Assembly Election Results 1998". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  3. "Delhi Assembly Election Results 2003". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  4. "Delhi Assembly Election Results 2008". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  5. "Delhi Assembly Election Results 2013". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  6. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  7. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
  8. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
  9. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
  10. Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 15 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  11. "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. the original నుండి 8 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2025.
  12. "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. the original నుండి 9 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2025.