ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢిల్లీ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1952–1956;
1993
అంతకు ముందువారుఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2020 ఫిబ్రవరి 8
తదుపరి ఎన్నికలు
2025 ఫిబ్రవరి
సమావేశ స్థలం
పాత సెక్రటేరియట్, ఢిల్లీ, భారతదేశం
వెబ్‌సైటు
Legislative Assembly of Delhi

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం 12 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు కేటాయిచబడ్డాయి.[1]

నియోజకవర్గాల జాబితా

[మార్చు]
వ.సంఖ్య పేరు జిల్లా లోక్‌సభ
నియోజకవర్గం
ఓటర్లు
(2020) [2]
1 నరేలా ఉత్తర ఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీ 2,53,982
2 బురారి సెంట్రల్ ఢిల్లీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ 3,61,703
3 తిమార్‌పూర్ 2,03,599
4 ఆదర్శ్ నగర్ ఉత్తర ఢిల్లీ చాందినీ చౌక్ 1,73,416
5 బాద్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీ 2,19,941
6 రితాలా నార్త్ వెస్ట్ ఢిల్లీ 2,79,653
7 బవానా (ఎస్.సి) ఉత్తర ఢిల్లీ 3,19,559
8 ముండ్కా నార్త్ వెస్ట్ ఢిల్లీ 2,82,984
9 కిరారి 2,73,856
10 సుల్తాన్‌పూర్ (ఎస్.సి) 1,75,622
11 నాంగ్లోయ్ జాట్ పశ్చిమ ఢిల్లీ 2,66,339
12 మంగోల్ పురి (ఎస్.సి) నార్త్ వెస్ట్ ఢిల్లీ 1,90,728
13 రోహిణి ఉత్తర ఢిల్లీ 1,83,092
14 షాలిమార్ బాగ్ నార్త్ వెస్ట్ ఢిల్లీ చాందినీ చౌక్ 1,89,373
15 షకూర్ బస్తీ ఉత్తర ఢిల్లీ 1,46,226
16 త్రి నగర్ వాయువ్య ఢిల్లీ జిల్లా 1,67,978
17 వజీర్‌పూర్ ఉత్తర ఢిల్లీ 1,81,241
18 మోడల్ టౌన్ 1,68,355
19 సదర్ బజార్ సెంట్రల్ ఢిల్లీ 1,84,903
20 చాందినీ చౌక్ 1,25,717
21 మాటియా మహల్ 1,25,793
22 బల్లిమారన్ 1,41,744
23 కరోల్ బాగ్ (ఎస్.సి) న్యూ ఢిల్లీ 1,77,413
24 పటేల్ నగర్ (ఎస్.సి) న్యూ ఢిల్లీ 1,98,185
25 మోతీ నగర్ పశ్చిమ ఢిల్లీ 1,81,883
26 మాదిపూర్ (ఎస్.సి) పశ్చిమ ఢిల్లీ 1,75,048
27 రాజౌరి గార్డెన్ 1,80,248
28 హరి నగర్ 1,75,191
29 తిలక్ నగర్ 1,56,949
30 జనక్‌పురి 1,89,818
31 వికాస్పురి నైరుతి ఢిల్లీ 4,02,599
32 ఉత్తమ్ నగర్ 2,84,770
33 ద్వారక 2,20,001
34 మటియాలా 4,24,924
35 నజాఫ్‌గఢ్ 2,51,833
36 బిజ్వాసన్ దక్షిణ ఢిల్లీ 2,01,630
37 పాలం 2,47,721
38 ఢిల్లీ కంటోన్మెంట్ న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీ 1,29,703
39 రాజిందర్ నగర్ 1,77,222
40 న్యూ ఢిల్లీ 1,46,122
41 జంగ్‌పురా సౌత్ ఈస్ట్ ఢిల్లీ తూర్పు ఢిల్లీ 1,46,383
42 కస్తూర్బా నగర్ న్యూ ఢిల్లీ 1,53,485
43 మాళవియానగర్ దక్షిణ ఢిల్లీ 1,52,442
44 ఆర్.కె. పురం న్యూ ఢిల్లీ 1,57,876
45 మెహ్రౌలీ దక్షిణ ఢిల్లీ దక్షిణ ఢిల్లీ 2,03,804
46 ఛతర్‌పూర్ 2,18,736
47 డియోలి (ఎస్.సి) 2,36,728
48 అంబేద్కర్ నగర్ (ఎస్.సి) 1,57,223
49 సంగం విహార్ సౌత్ ఈస్ట్ ఢిల్లీ 1,89,041
50 గ్రేటర్ కైలాష్ న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీ 1,80,653
51 కల్కాజీ సౌత్ ఈస్ట్ ఢిల్లీ దక్షిణ ఢిల్లీ 1,85,910
52 తుగ్లకాబాద్ 1,77,672
53 బదర్‌పూర్ 3,21,556
54 ఓఖ్లా తూర్పు ఢిల్లీ 3,35,147
55 త్రిలోక్‌పురి (ఎస్.సి) తూర్పు ఢిల్లీ 2,00,540
56 కొండ్లి (ఎస్.సి) 1,91,383
57 పట్పర్‌గంజ్ 2,31,461
58 లక్ష్మీ నగర్ 2,21,792
59 విశ్వాస్ నగర్ షహదారా 2,00,047
60 కృష్ణా నగర్ తూర్పు ఢిల్లీ 2,17,431
61 గాంధీ నగర్ 1,82,831
62 షహదర షహదారా 1,89,407
63 సీమపురి (ఎస్.సి) నార్త్ ఈస్ట్ ఢిల్లీ 1,96,306
64 రోహ్తాస్ నగర్ 2,10,943
65 సీలంపూర్ ఈశాన్య ఢిల్లీ 1,81,756
66 గొండా 2,22,398
67 బాబర్‌పూర్ షహదారా 2,17,243
68 గోకల్‌పూర్ (ఎస్.సి) ఈశాన్య ఢిల్లీ 2,34,779
69 ముస్తఫాబాద్ 2,62,750
70 కరవాల్ నగర్ 2,83,203

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 7, 543–556.
  2. "Statistical Report on General Election, 2020 to the Legislative Assembly of NCT of Delhi". eci.gov.in. Election Commission of India. Retrieved 28 October 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]