ఢిల్లీ 7వ శాసనసభ

వికీపీడియా నుండి
(7వ ఢిల్లీ అసెంబ్లీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఢిల్లీ 7వ శాసనసభ
ఢిల్లీ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
2020 ఫిబ్రవరి - 2025 జనవరి
చరిత్ర
స్థాపితం2020
అంతకు ముందువారుఢిల్లీ 6వ శాసనసభ
నాయకత్వం
రామ్ నివాస్ గోయెల్, AAP
2020 ఫిబ్రవరి 24 నుండి
రాఖీ బిర్లా, AAP
2020 ఫిబ్రవరి 26 నుండి
ముఖ్యమంత్రి
(సభా నాయకుడు)
అరవింద్ కేజ్రీవాల్', AAP
2020 పిబ్రవరి 16 నుండి
ఉపముఖ్యమంత్రి
(సభ ఉప నాయకుడు)
ఖాళీగా
2023 ఫిబ్రవరి 28 నుండి
కైలాష్ గహ్లోత్, AAP
2020 ఫిబ్రవరి 16 నుండి
నిర్మాణం
సీట్లు70
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (62)
  •   AAP(62)

ప్రతిపక్షం (8)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
8 ఫిబ్రవరి 2020
సమావేశ స్థలం
పాత సెక్రటేరియట్, ఢిల్లీ, భారతదేశం

7వ ఢిల్లీ శాసనసభ, ఇది 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న ముగించి, 2020 ఫిబ్రవరి 11న ఎన్నికలు ఫలితాలు ప్రకటించబడిన తర్వాత 2020 ఫిబ్రవరి 16న ఢిల్లీ ఏడవ శాసనసభ ఏర్పాటుచేయబడింది.[1] ఇది ఢిల్లీ ప్రభుత్వ శాసన విభాగం.

చరిత్ర

[మార్చు]

ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు

[మార్చు]

ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న ముగిశాయి. ఎన్నిక ఫలితాలు 2020 ఫిబ్రవరి 11న ప్రకటించబడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు, 62 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్దపార్టీగా అవతరించింది.[2][3] ఎన్నికల తర్వాత మూడో కేజ్రీవాల్ మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.

2022 ఆగస్టులో శాసనసభలో మెజారిటీ పరీక్ష జరగాల్సి ఉంది.[4] ఆప్ ప్రభుత్వం మెజారిటీని పొందిందని,ఆప్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బిజెపి ఆపరేషన్ కమలం విఫలమైందని నిరూపించడానికి ఢిల్లీముఖ్యమంత్రి ఢిల్లీ శాసనసభలో బలపరీక్ష నిర్వహించారు.[5]

శాసనసభ బేరర్లు

[మార్చు]
కార్యాలయం పదవిలో ఉన్నవారు నుండి
సభాపతి రామ్ నివాస్ గోయల్ 2015 ఫిబ్రవరి 14
ఉపసభాపతి రాఖీ బిర్లా 2016 జూన్ 10
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
అరవింద్ కేజ్రీవాల్ 2015 ఫిబ్రవరి 14
ఉపముఖ్యమంత్రి ఖాళీ [6] 2023 ఫిబ్రవరి 28
ప్రతిపక్ష నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి 2020 ఫిబ్రవరి 24

శాసనసభ సభ్యులు

[మార్చు]
జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
ఉత్తర ఢిల్లీ 1 నరేలా శరద్ చౌహాన్ Aam Aadmi Party
సెంట్రల్ ఢిల్లీ 2 బురారి సంజీవ్ ఝా Aam Aadmi Party
3 తిమర్‌పూర్ దిలీప్ పాండే Aam Aadmi Party
ఉత్తర ఢిల్లీ 4 ఆదర్శ్ నగర్ పవన్ కుమార్ శర్మ Aam Aadmi Party
5 బాద్లీ అజేష్ యాదవ్ Aam Aadmi Party
నార్త్ వెస్ట్ ఢిల్లీ 6 రిథాలా మొహిందర్ గోయల్ Aam Aadmi Party
ఉత్తర ఢిల్లీ 7 బవానా (ఎస్.సి) జై భగవాన్ Aam Aadmi Party
నార్త్ వెస్ట్ ఢిల్లీ 8 ముండ్కా ధరంపాల్ లక్రా Aam Aadmi Party
9 కిరారి రితురాజ్ గోవింద్ Aam Aadmi Party
10 సుల్తాన్ పూర్ మజ్రా (ఎస్.సి) ముఖేష్ కుమార్ అహ్లావత్ Aam Aadmi Party
పశ్చిమ ఢిల్లీ 11 నాంగ్లోయ్ జాట్ రఘువీందర్ షోకీన్ Aam Aadmi Party
నార్త్ వెస్ట్ ఢిల్లీ 12 మంగోల్ పురి (ఎస్.సి) రాఖీ బిడ్లాన్ Aam Aadmi Party డిప్యూటీ స్పీకర్
ఉత్తర ఢిల్లీ 13 రోహిణి విజేందర్ గుప్తా Bharatiya Janata Party
నార్త్ వెస్ట్ ఢిల్లీ 14 షాలిమార్ బాగ్ బందన కుమారి Aam Aadmi Party
ఉత్తర ఢిల్లీ 15 షకూర్ బస్తీ సత్యేంద్ర కుమార్ జైన్ Aam Aadmi Party
నార్త్ వెస్ట్ ఢిల్లీ 16 త్రి నగర్ ప్రీతీ తోమర్ Aam Aadmi Party
ఉత్తర ఢిల్లీ 17 వజీర్‌పూర్ రాజేష్ గుప్తా Aam Aadmi Party
18 మోడల్ టౌన్ అఖిలేష్ పతి త్రిపాఠి Aam Aadmi Party
సెంట్రల్ ఢిల్లీ 19 సదర్ బజార్ సోమ్ దత్ Aam Aadmi Party
20 చాందిని చౌక్ పర్లాద్ సింగ్ సాహ్నీ Aam Aadmi Party
21 మతియా మహల్ షోయబ్ ఇక్బాల్ Aam Aadmi Party
22 బల్లిమారన్ ఇమ్రాన్ హుస్సేన్ Aam Aadmi Party కేబినెట్ మంత్రి
23 కరోల్ బాగ్ (ఎస్.సి) విశేష్ రవి Aam Aadmi Party
న్యూ ఢిల్లీ 24 పటేల్ నగర్ (ఎస్.సి) రాజ్ కుమార్ ఆనంద్ Aam Aadmi Party కేబినెట్ మంత్రి
పశ్చిమ ఢిల్లీ 25 మోతీ నగర్ శివ చరణ్ గోయెల్ Aam Aadmi Party
26 మాదిపూర్ (ఎస్.సి) గిరీష్ సోని Aam Aadmi Party
27 రాజౌరీ గార్డెన్ ధన్వతి చండేలా Aam Aadmi Party
28 హరి నగర్ రాజ్ కుమారి ధిల్లాన్ Aam Aadmi Party
29 తిలక్ నగర్ జర్నైల్ సింగ్ Aam Aadmi Party
30 జనక్‌పురి రాజేష్ రిషి Aam Aadmi Party
సౌత్ వెస్ట్ ఢిల్లీ 31 వికాస్పురి మహీందర్ యాదవ్ Aam Aadmi Party
32 ఉత్తమ్ నగర్ నరేష్ బల్యాన్ Aam Aadmi Party
33 ద్వారక వినయ్ మిశ్రా Aam Aadmi Party
34 మటియాల గులాబ్ సింగ్ Aam Aadmi Party
35 నజఫ్‌గఢ్ కైలాష్ గహ్లోత్ Aam Aadmi Party కేబినెట్ మంత్రి
36 బిజ్వాసన్ భూపీందర్ సింగ్ జూన్ Aam Aadmi Party
37 పాలం భావనా గౌర్ Aam Aadmi Party
న్యూ ఢిల్లీ 38 ఢిల్లీ కంటోన్మెంట్ వీరేందర్ సింగ్ కడియన్ Aam Aadmi Party
39 రాజిందర్ నగర్ రాఘవ్ చద్దా Aam Aadmi Party 2022 మార్చి 24న రాజీనామా చేసారు.[7]
దుర్గేష్ పాఠక్ రాఘవ్ చద్దా రాజీనామా చేసిన తర్వాత 2022 ఉప ఎన్నికలో గెలుపొందాడు.
40 న్యూ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ Aam Aadmi Party ముఖ్యమంత్రి
సౌత్ ఈస్ట్ ఢిల్లీ 41 జాంగ్‌పురా ప్రవీణ్ కుమార్ Aam Aadmi Party
42 కస్తూర్బా నగర్ మదన్ లాల్ Aam Aadmi Party
దక్షిణ ఢిల్లీ 43 మాళవియానగర్ సోమ్‌నాథ్ భారతి Aam Aadmi Party
న్యూ ఢిల్లీ 44 ఆర్.కె. పురం ప్రమీలా టోకాస్ Aam Aadmi Party
దక్షిణ ఢిల్లీ 45 మెహ్రౌలీ నరేష్ యాదవ్ Aam Aadmi Party
46 ఛతర్‌పూర్ కర్తార్ సింగ్ తన్వర్ Aam Aadmi Party
47 డియోలి (ఎస్.సి) ప్రకాష్ జర్వాల్ Aam Aadmi Party
48 అంబేద్కర్ నగర్ (ఎస్.సి) అజయ్ దత్ Aam Aadmi Party
సౌత్ ఈస్ట్ ఢిల్లీ 49 సంగం విహార్ దినేష్ మోహనియా Aam Aadmi Party
న్యూ ఢిల్లీ 50 గ్రేటర్ కైలాష్ సౌరభ్ భరద్వాజ్ Aam Aadmi Party కేబినెట్ మంత్రి
సౌత్ ఈస్ట్ ఢిల్లీ 51 కల్కాజీ అతిషి Aam Aadmi Party కేబినెట్ మంత్రి
52 తుగ్లకాబాద్ సాహి రామ్ Aam Aadmi Party
53 బదర్‌పూర్ రామ్‌వీర్ సింగ్ బిధూరి Bharatiya Janata Party ప్రతిపక్ష నాయకుడు
54 ఓఖ్లా అమానతుల్లా ఖాన్ Aam Aadmi Party
తూర్పు ఢిల్లీ 55 త్రిలోక్‌పురి (ఎస్.సి) రోహిత్ కుమార్ మెహ్రాలియా Aam Aadmi Party
56 కొండ్లి (ఎస్.సి) కుల్దీప్ కుమార్ Aam Aadmi Party
57 పట్పర్‌గంజ్ మనీష్ సిసోడియా Aam Aadmi Party
58 లక్ష్మీ నగర్ అభయ్ వర్మ Bharatiya Janata Party
షహదార 59 విశ్వాస్ నగర్ ఓం ప్రకాష్ శర్మ Bharatiya Janata Party
తూర్పు ఢిల్లీ 60 కృష్ణా నగర్ S.K బగ్గా Aam Aadmi Party
61 గాంధీ నగర్ అనిల్ కుమార్ బాజ్‌పాయ్ Bharatiya Janata Party
షహదార 62 షహదర రామ్ నివాస్ గోయెల్ Aam Aadmi Party స్పీకర్
63 సీమాపురి (ఎస్.సి) రాజేంద్ర పాల్ గౌతమ్ Aam Aadmi Party
64 రోహ్తాస్ నగర్ జితేందర్ మహాజన్ Bharatiya Janata Party
ఈశాన్య ఢిల్లీ 65 సీలంపూర్ అబ్దుల్ రెహ్మాన్ Aam Aadmi Party
66 ఘోండా అజయ్ మహావార్ Bharatiya Janata Party
షహదార 67 బాబర్‌పూర్ గోపాల్ రాయ్ Aam Aadmi Party కేబినెట్ మంత్రి
ఈశాన్య ఢిల్లీ 68 గోకల్‌పూర్ (ఎస్.సి) సురేంద్ర కుమార్ Aam Aadmi Party
69 ముస్తఫాబాద్ హాజీ యూనస్ Aam Aadmi Party
70 కరవాల్ నగర్ మోహన్ సింగ్ బిష్త్ Bharatiya Janata Party

మూలాలు

[మార్చు]
  1. "Lt Governor Anil Baijal dissolves Delhi Legislative Assembly". The Economic Times. 2020-02-11. Retrieved 2020-02-11.
  2. "Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 12 February 2020. Retrieved 2020-02-11.
  3. "Arvind Kejriwal to take oath as Delhi CM on February 16: Manish Sisodia". The Times of India. PTI. 12 February 2020. Retrieved 2020-02-12.
  4. "Arvind Kejriwal On Majority Test: "To Show (BJP's) Op Lotus Failed"". NDTV.com. Retrieved 29 August 2022.
  5. "Why Arvind Kejriwal Needed A Floor Test In Delhi Assembly To Prove Majority Of His Government". www.outlookindia.com/. 29 August 2022. Retrieved 4 September 2022.
  6. "Manish Sisodia, Satyendar Jain resign from Delhi Cabinet". Deccan Herald. 2023-02-28. Retrieved 2023-04-27.
  7. delhi-news/raghav-chadha-resigns-as-aap-mla-ahead-of-rajya-sabha-inning-101648111138633.html "రాజ్యసభ ఇన్నింగ్ కంటే ముందే రాఘవ్ చద్దా AAP MLA పదవికి రాజీనామా". Hindustan Times. 2022-03-24. Retrieved 2022-09-19. {{cite web}}: Check |url= value (help)

వెలుపలి లంకెలు

[మార్చు]