సీమాపురి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సీమాపురి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | ఢిల్లీ |
| జిల్లా | షహదారా |
| లోక్‌సభ నియోజకవర్గం | నార్త్ ఈస్ట్ ఢిల్లీ |
సీమాపురి శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షహదారా జిల్లా, నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1993 | బల్బీర్ సింగ్ | బీజేపీ | |
| 1998 | వీర్ సింగ్ ధింగన్ | కాంగ్రెస్ | |
| 2003 | |||
| 2008 | |||
| 2013[1] | ధర్మేంద్ర సింగ్ కోలి | ఆప్ | |
| 2015[2] | రాజేంద్ర పాల్ గౌతమ్ | ||
| 2020[3] | |||
| 2025[4][5] | వీర్ సింగ్ ధింగన్ | ||
మూలాలు
[మార్చు]- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Seema Puri" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
- ↑ "Seema Puri Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
