నేరేల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేరేల
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లానార్త్ ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య5
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంనార్త్ వెస్ట్

నేరేల శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నార్త్ ఢిల్లీ జిల్లా, నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. నేరేల శాసనసభ నియోజకవర్గం 1993 నుండి 2008 వరకు తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఉండగా, 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నేరేల (నరేలా) నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మారింది.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993 ఇంద్రరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1998 చరణ్ సింగ్ కండెరా భారత జాతీయ కాంగ్రెస్
2003
2008 జస్వంత్ సింగ్ రాణా
2013[3] నీల్ దమన్ ఖత్రీ భారతీయ జనతా పార్టీ
2015[4] శరద్ చౌహాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
2020[5]

మూలాలు[మార్చు]

  1. "List of Parliamentary & Assembly Constituencies, General Election to the Lok Sabha, 2004" (PDF). Government of Delhi website. Archived from the original (PDF) on 2011-10-06.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
  3. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  4. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  5. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.