బిజ్వాసన్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బిజ్వాసన్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | సౌత్ వెస్ట్ ఢిల్లీ |
నియోజకవర్గం సంఖ్య | 36 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | దక్షిణ ఢిల్లీ |
బిజ్వాసన్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ వెస్ట్ ఢిల్లీ జిల్లా, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. బిజ్వాసన్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2008[2] | సత్ ప్రకాష్ రాణా | భారతీయ జనతా పార్టీ | |
2013[3][4] | |||
2015[5][6] | దేవిందర్ కుమార్ సెహ్రావత్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
2020[7][8] | భూపిందర్ సింగ్ జూన్ | ||
2025[9][10] | కైలాష్ గహ్లాట్ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2025
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
బీజేపీ | కైలాష్ గహ్లోట్ | 64,951 | 49.77 | ![]() | |
ఆప్ | సురేందర్ భరద్వాజ్ | 53,675 | 41.13 | ![]() | |
ఐఎన్‌సీ | దేవిందర్ సెహ్రావత్ | 9,409 | 7.21 | ![]() | |
బీఎస్‌పీ | కమల్ సింగ్ | 702 | 0.54 | కొత్తది | |
నోటా | పైన పేర్కొన్నవేవీ కాదు | 756 | 0.58 | ![]() | |
మెజారిటీ | 11,276 | 8.64 | |||
ఓటింగ్ శాతం | 1,30,504 | ||||
ఆప్ నుంచి బీజేపీకి | స్వింగ్ | ![]() |
2020
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఆప్ | భూపిందర్ సింగ్ జూన్ | 57,271 | 45.83 | ![]() | |
బీజేపీ | సత్ ప్రకాష్ రాణా | 56,518 | 45.22 | ![]() | |
ఐఎన్‌సీ | ప్రవీణ్ రాణా | 5,937 | 4.75 | ![]() | |
నోటా | పైన పేర్కొన్నవేవీ కాదు | 448 | 0.36 | ![]() | |
మెజారిటీ | 753 | 0.61 | ![]() | ||
ఓటింగ్ శాతం | 1,25,097 | 62.04 | ![]() |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Delhi Assembly Election Results 2008". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2013". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Bijwasan" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Bijwasan Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.