డియోలీ శాసనసభ నియోజకవర్గం (ఢిల్లీ)
Appearance
డియోలీ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | సౌత్ ఢిల్లీ |
నియోజకవర్గం సంఖ్య | 47 |
రిజర్వేషన్ | ఎస్సీ |
లోక్‌సభ నియోజకవర్గం | దక్షిణ ఢిల్లీ |
డియోలీ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ ఢిల్లీ జిల్లా, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2008[1] | అరవిందర్ సింగ్ లవ్లీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2013[2] | ప్రకాష్ జర్వాల్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
2015[3] | |||
2020[4] |
మూలాలు
[మార్చు]- ↑ News18 (31 December 2020). "Deoli Assembly Election Results 2020 Live: Deoli Constituency (Seat) Election Results, Live News". Retrieved 31 December 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.