కిరారి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కిరారి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | ఢిల్లీ |
| జిల్లా | నార్త్ వెస్ట్ ఢిల్లీ |
| నియోజకవర్గం సంఖ్య | 9 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ నియోజకవర్గం | నార్త్ వెస్ట్ |
కిరారి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
| అక్షాంశ రేఖాంశాలు | 28°42′0″N 77°2′53″E |

కిరారి శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నార్త్ వెస్ట్ ఢిల్లీ జిల్లా, నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. కిరారి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2008 | అనిల్ ఝా వాట్స్ | భారతీయ జనతా పార్టీ | |
| 2013[2] | |||
| 2015[3][4] | రీతురాజ్ గోవింద్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
| 2020[5] | |||
| 2025[6][7] | అనిల్ ఝా వాట్స్ | భారతీయ జనతా పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. the original నుండి 8 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2025.
- ↑ "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. the original నుండి 9 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2025.
