ఓఖ్లా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓఖ్లా శాసనసభ నియోజకవర్గం
constituency of the Delhi Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఢిల్లీ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°33′40″N 77°17′13″E మార్చు
పటం

ఓఖ్లా శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993 పర్వేజ్ హష్మీ జనతాదళ్
1998 భారత జాతీయ కాంగ్రెస్
2003
ప్రధాన సరిహద్దు మార్పులు
2008 పర్వేజ్ హష్మీ భారత జాతీయ కాంగ్రెస్
2009^ ఆసిఫ్ ముహమ్మద్ ఖాన్ రాష్ట్రీయ జనతా దళ్
2013[1] భారత జాతీయ కాంగ్రెస్
2015[2] అమానతుల్లా ఖాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
2020 [3]

మూలాలు[మార్చు]

  1. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  2. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  3. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.