కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
అక్షాంశ రేఖాంశాలు | 28°43′48″N 77°16′12″E |
కరవాల్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షహదారా జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ జిల్లా, నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1993 | రామ్ పాల్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | మోహన్ సింగ్ బిష్త్ | ||
2003 | |||
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
2008 | మోహన్ సింగ్ బిష్త్ | భారతీయ జనతా పార్టీ | |
2013[2] | |||
2015[3] | కపిల్ మిశ్రా | ఆమ్ ఆద్మీ పార్టీ | |
2020[4] | మోహన్ సింగ్ బిష్త్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008 – NCT of Delhi – Parliamentary Constituencies" (PDF). Eci.nic.in. Election Commission of India. p. 557. Retrieved 23 November 2013.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.