నజాఫ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
నజాఫ్‌గఢ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | పశ్చిమ ఢిల్లీ |
నియోజకవర్గం సంఖ్య | 35 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | పశ్చిమ ఢిల్లీ |
నజాఫ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ వెస్ట్ ఢిల్లీ జిల్లా, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1993 | సూరజ్ పర్షద్ పలివాల్ | స్వతంత్ర | |
1998 | కన్వాల్ సింగ్ యాదవ్ | కాంగ్రెస్ | |
2003 | రణబీర్ సింగ్ ఖర్బ్ | స్వతంత్ర | |
2008 | భరత్ సింగ్ | ||
2013[1] | అజీత్ సింగ్ ఖర్ఖారీ | బీజేపీ | |
2015[2] | కైలాష్ గెహ్లాట్ | ఆప్ | |
2020[3] |
మూలాలు
[మార్చు]- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.