Jump to content

పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2008 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఢిల్లీ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°39′58″N 77°4′1″E మార్చు
పటం

పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైరుతి ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
26 మాదిపూర్ ఎస్సీ పశ్చిమ ఢిల్లీ
27 రాజౌరి గార్డెన్ జనరల్ పశ్చిమ ఢిల్లీ
28 హరి నగర్ జనరల్ పశ్చిమ ఢిల్లీ
29 తిలక్ నగర్ జనరల్ పశ్చిమ ఢిల్లీ
30 జనక్‌పురి జనరల్ పశ్చిమ ఢిల్లీ
31 వికాస్పురి జనరల్ నైరుతి ఢిల్లీ
32 ఉత్తమ్ నగర్ జనరల్ నైరుతి ఢిల్లీ
33 ద్వారక జనరల్ నైరుతి ఢిల్లీ
34 మటియాలా జనరల్ నైరుతి ఢిల్లీ
35 నజాఫ్‌గఢ్ జనరల్ నైరుతి ఢిల్లీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952-2009 : నియోజకవర్గం లేదు
2009 మహాబల్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
2014 పర్వేశ్ వర్మ భారతీయ జనతా పార్టీ
2019 [3]
2024 కమల్‌జీత్ సెహ్రావత్[4]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. the original నుండి 28 February 2008 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - West Delhi". the original నుండి 24 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]