Jump to content

కమల్‌జీత్ సెహ్రావత్

వికీపీడియా నుండి
కమల్‌జీత్ సెహ్రావత్
కమల్‌జీత్ సెహ్రావత్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు పర్వేష్ వర్మ
నియోజకవర్గం పశ్చిమ ఢిల్లీ

దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
పదవీ కాలం
2018 – 2019
ముందు శ్యామ్ శర్మ
తరువాత నరేంద్ర చావ్లా
నియోజకవర్గం కౌన్సిలర్, ద్వారకా B వార్డు - న్యూఢిల్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1972-09-29) 1972 సెప్టెంబరు 29 (వయసు 52)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రాజ్‌కుమార్ సెహ్రావత్
సంతానం 2
పూర్వ విద్యార్థి హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు, రైతు

కమల్‌జీత్ సెహ్రావత్ (జననం 3 జనవరి 1984) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2018 నుండి 2019 వరకు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేసి,[1] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నుండి పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

కమల్‌జీత్ సెహ్రావత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి నజాఫ్‌గఢ్ నుండి జిల్లా ఉపాధ్యక్షురాలిగా, కార్యదర్శి, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, ఢిల్లీ బిజెపి వైస్ ప్రెసిడెంట్‌గా, ఢిల్లీ బీజేపీ మహిళా ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసింది. ఆమె 2008లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2018 నుండి 2019 వరకు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేసింది.

కమల్‌జీత్ సెహ్రావత్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రాపై 199013 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4][5]


మూలాలు

[మార్చు]
  1. The Statesman (19 May 2017). "Kamaljeet Sehrawat elected South Delhi mayor" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. Hindustan Times (3 March 2024). "Meet Kamaljeet Sehrawat, BJP's surprise pick who replaced MP Parvesh Verma on West Delhi seat" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - West Delhi". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  4. The Indian Express (5 June 2024). "BJP's Kamaljeet Sehrawat wins in West Delhi" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  5. India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.