చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1956 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఢిల్లీ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°39′40″N 77°13′37″E మార్చు
పటం

చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, భారత జాతీయ రాజధాని ఢిల్లీలోని 07 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
4 ఆదర్శ్ నగర్ జనరల్ ఉత్తర ఢిల్లీ
14 షాలిమార్ బాగ్ జనరల్ వాయువ్య ఢిల్లీ
15 షకుర్ బస్తీ జనరల్ ఉత్తర ఢిల్లీ
16 త్రి నగర్ జనరల్ వాయువ్య ఢిల్లీ
17 వజీర్‌పూర్ జనరల్ ఉత్తర ఢిల్లీ
18 మోడల్ టౌన్ జనరల్ ఉత్తర ఢిల్లీ
19 సదర్ బజార్ జనరల్ సెంట్రల్ ఢిల్లీ
20 చాందినీ చౌక్ జనరల్ సెంట్రల్ ఢిల్లీ
21 మతియా మహల్ జనరల్ సెంట్రల్ ఢిల్లీ
22 బల్లిమారన్ జనరల్ సెంట్రల్ ఢిల్లీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు [2] పార్టీ
1952 ఉనికిలో లేదు
1957 రాధా రామన్ భారత జాతీయ కాంగ్రెస్
1962 శామ్ నాథ్
ప్రధాన సరిహద్దు మార్పులు
1967 రామ్ గోపాల్ శాల్వాలే భారతీయ జనసంఘ్
1971 సుభద్ర జోషి భారత జాతీయ కాంగ్రెస్
1977 సికందర్ భక్త్ జనతా పార్టీ
1980 భికు రామ్ జైన్ భారత జాతీయ కాంగ్రెస్
1984 జై ప్రకాష్ అగర్వాల్
1989
1991 తారాచంద్ ఖండేల్వాల్ భారతీయ జనతా పార్టీ
ప్రధాన సరిహద్దు మార్పులు
1996 జై ప్రకాష్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
1998 విజయ్ గోయల్ భారతీయ జనతా పార్టీ
1999
2004 కపిల్ సిబల్ భారత జాతీయ కాంగ్రెస్
ప్రధాన సరిహద్దు మార్పులు
2009 కపిల్ సిబల్ భారత జాతీయ కాంగ్రెస్
2014 హర్షవర్ధన్ భారతీయ జనతా పార్టీ
2019 [3]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 556.
  2. మూస:Rayment-hc
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]