షకూర్ బస్తీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షకూర్ బస్తీ
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాఉత్తర ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య15
లోక్‌సభ నియోజకవర్గంచాందినీ చౌక్

షకూర్ బస్తీ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర ఢిల్లీ జిల్లా, చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993 గౌరీ శంకర్ భరద్వాజ్ బీజేపీ
1998 డాక్టర్ ఎస్సీ వాట్స్ కాంగ్రెస్
2003
2008 శ్యామ్ లాల్ గార్గ్ బీజేపీ
2013[1] సత్యేందర్ కుమార్ జైన్[2] ఆప్[3]
2015[4]
2020[5]

మూలాలు[మార్చు]

  1. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  2. The Hindu (28 December 2013). "Satyendra Kumar Jain: From architect to minister" (in Indian English). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  3. The Times of India (10 February 2015). "Delhi election results 2015: List of AAP candidates who won by a margin of over 20,000 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  5. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.