Jump to content

జనక్‌పురి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
జనక్‌పురి
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లావెస్ట్ ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య30
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంపశ్చిమ ఢిల్లీ

జనక్‌పురి శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వెస్ట్ ఢిల్లీ జిల్లా, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1993[1] ప్రొ. జగదీష్ ముఖి భారతీయ జనతా పార్టీ
1998[2]
2003[3]
2008[4]
2013[5][6]
2015[7][8] రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ
2020[9][10]
2025[11][12] ఆశిష్ సూద్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Delhi Assembly Election Results 1993". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  2. "Delhi Assembly Election Results 1998". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  3. "Delhi Assembly Election Results 2003". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  4. "Delhi Assembly Election Results 2008". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  5. "Delhi Assembly Election Results 2013". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  6. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  7. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
  8. "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. the original నుండి 10 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2025.
  9. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 25 December 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 December 2022.
  10. Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 15 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
  11. "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. the original నుండి 8 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2025.
  12. "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. the original నుండి 9 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2025.