ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (ఢిల్లీ)

వికీపీడియా నుండి
(ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఛతర్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాసౌత్ ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య46
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గందక్షిణ ఢిల్లీ

ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ ఢిల్లీ జిల్లా, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఛతర్‌పూర్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2008 బలరామ్ తన్వర్ భారత జాతీయ కాంగ్రెస్
2013[2] బ్రహ్మ్ సింగ్ తన్వర్ భారతీయ జనతా పార్టీ
2015[3] కర్తార్ సింగ్ తన్వర్ ఆమ్ ఆద్మీ పార్టీ
2020[4]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.