ఢిల్లీ శాసనసభ స్పీకర్ల జాబితా
స్వరూపం
ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ [1] ఢిల్లీకి ప్రధాన చట్టాన్ని రూపొందించే సంస్థ అయిన ఢిల్లీ శాసనసభకు ప్రిసైడింగ్ అధికారి. అతను ఢిల్లీ శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతాడు. స్పీకర్ ఎప్పుడూ శాసనసభ సభ్యుడిగా ఉంటారు.[2]
ప్రస్తుత శాసనసభ స్పీకరు
[మార్చు]ఢిల్లీ 7వ శాసనసభకు రామ్ నివాస్ గోయెల్ ప్రస్తుత స్పీకరుగా, 2015 ఫిబ్రవరి 23న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
స్పీకర్ల జాబితా
[మార్చు]నం. | పేరు | నియోజకవర్గం | పదవి[3] | పార్టీ | అసెంబ్లీ
(ఎన్నికలు) | ||
---|---|---|---|---|---|---|---|
1 | చార్తి లాల్ గోయెల్ | మోడల్ టౌన్ | 1993 డిసెంబరు 16 | 1998 డిసెంబరు 14 | భారతీయ జనతా పార్టీ | 1వ శాసనసభ
(1993) | |
2 | చౌదరి ప్రేమ్ సింగ్ | అంబేద్కర్ నగరి | 1998 డిసెంబరు 14 | 2003 జూన్ 17 | భారత జాతీయ కాంగ్రెస్ | 2వ శాసనసభ
(1998) | |
3 | సుభాష్ చోప్రా | కల్కాజీ | 2003 జూన్ 17 | 2003 డిసెంబరు 17 | 3వ శాసనసభ
(2003) | ||
4 | అజయ్ మాకెన్ | రాజౌరి గార్డెన్ | 2003 డిసెంబరు 17 | 2004 మే 28 | |||
(2) | చౌదరి ప్రేమ్ సింగ్ | అంబేద్కర్ నగరి | 2004 జూలై 20 | 2008 డిసెంబరు 15 | |||
5 | యోగానంద్ శాస్త్రి | మెహ్రౌలీ | 2008 డిసెంబరు 19 | 2013 డిసెంబరు 31 | 4వ శాసనసభ
(2008) | ||
6 | మణిందర్ సింగ్ ధీర్ | జాంగ్‌పురా | 2014 జనవరి 3 | 2015 ఫిబ్రవరి 23 | ఆమ్ ఆద్మీ పార్టీ | 5వ శాసనసభ
(2013) | |
6 | రామ్ నివాస్ గోయల్ | షహదర | 2015 ఫిబ్రవరి 23 | 2020 ఫిబ్రవరి 24 | 6వ శాసనసభ
(2015) | ||
2020 ఫిబ్రవరి 24 | 2025 ఫిబ్రవరి | 7వ శాసనసభ
(2020) | |||||
7 | 2025 | అధికారంలో ఉన్నారు | భారతీయ జనతాపార్టీ | 8వ శాసనసభ
(2025) |
మూలాలు
[మార్చు]- ↑ http://delhiassembly.nic.in/AboutDVS.pdf [bare URL PDF]
- ↑ "Delhi Legislative Assembly". delhiassembly.nic.in. Retrieved 2021-07-27.
- ↑ [1]. Government of Uttarakhand. Retrieved on 30 July 2014.