ఆర్.కె. పురం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(ఆర్కే పురం శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఆర్కే పురం శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఢిల్లీ |
| అక్షాంశ రేఖాంశాలు | 28°34′1″N 77°10′34″E |

ఆర్కే పురం శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం న్యూఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1993[1] | బోద్ రాజ్ | భారతీయ జనతా పార్టీ |
| 1998[2] | అశోక్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2003[3] | బర్ఖా శుక్లా సింగ్ | |
| 2008[4] | ||
| 2013[5][6] | అనిల్ కుమార్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
| 2015[7][8] | ప్రమీలా టోకాస్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
| 2020[9][10] | ||
| 2025[11][12] | అనిల్ కుమార్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delhi Assembly Election Results 1993". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 1998". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2003". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2008". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2013". Election Commission of India. Retrieved 15 December 2024.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "Delhi Assembly election 2025: Complete list of winners" (in ఇంగ్లీష్). CNBCTV18. 8 February 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.