11వ లోక్‌సభ సభ్యుల జాబితా
స్వరూపం
ఇది 11వ లోక్‌సభ సభ్యుల జాబితా, రాష్ట్రం లేదా ప్రాతినిథ్యం వహించే ప్రాంతం ద్వారా ఏర్పాటైంది. భారత పార్లమెంటు దిగువ సభకు చెందిన ఈ సభ్యులు 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో 11వ లోక్‌సభకు (1996 నుండి1998 వరకు) ఎన్నికయ్యారు.[1]
అండమాన్ నికోబార్ దీవులు
[మార్చు]| నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అండమాన్ నికోబార్ దీవులు | మనోరంజన్ భక్త | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆంధ్రప్రదేశ్
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్
[మార్చు]| నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అరుణాచల్ తూర్పు | వాంగ్చా రాజ్‌కుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| అరుణాచల్ వెస్ట్ | టోమో రిబా | స్వతంత్ర |
అసోం
[మార్చు]| నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| స్వయంప్రతిపత్త జిల్లా (ఎస్.టి) | జయంత రోంగ్పి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ |
| బార్పేట | ఉద్ధబ్ బర్మన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| ధుబ్రి | నూరుల్ ఇస్లాం | భారత జాతీయ కాంగ్రెస్ |
| దిబ్రూఘర్ | పబన్ సింగ్ ఘటోవర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| గౌహతి | ప్రబిన్ చంద్ర శర్మ | అసోం గణ పరిషత్ |
| జోర్హాట్ | బిజోయ్ కృష్ణ హండిక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కలియాబోర్ | కేశబ్ మహంత | అసోం గణ పరిషత్ |
| కరీంగంజ్ (ఎస్.సి) | ద్వారకా నాథ్ దాస్ | భారతీయ జనతా పార్టీ |
| కోక్రాఝర్ (ఎస్.టి) | లూయిస్ ఇస్లారీ | స్వతంత్ర |
| లఖింపూర్ | అరుణ్ కుమార్ శర్మ | అసోం గణ పరిషత్ |
| మంగళ్దోయ్ | బీరేంద్ర ప్రసాద్ బైశ్యా | అసోం గణ పరిషత్ |
| సిల్చార్ | సంతోష్ మోహన్ దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| తేజ్‌పూర్ | ఈశ్వర్ ప్రసన్న హజారికా | భారత జాతీయ కాంగ్రెస్ |
బీహార్
[మార్చు]చండీగఢ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| చండీగఢ్ | సత్యపాల్ జైన్ | భారతీయ జనతా పార్టీ |
ఛత్తీస్‌గఢ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| బిలాస్పూర్ (ఎస్.సి) | పున్నులాల్ మోహ్లే | భారతీయ జనతా పార్టీ |
| దుర్గ్ | తారాచంద్ సాహు | భారతీయ జనతా పార్టీ |
| రాయ్‌పూర్ | రమేష్ బైస్ | భారతీయ జనతా పార్టీ |
| సుర్గుజా (ఎస్.టి) | ఖేల్సాయ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నంద్ కుమార్ సాయి | భారతీయ జనతా పార్టీ |
దాద్రా నగర్ హవేలీ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| దాద్రా నగర్ హవేలీ (ఎస్.టి) | మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్ | భారతీయ నవశక్తి పార్టీ |
డామన్ డయ్యూ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| డామన్ డయ్యూ | గోపాల్ కలాన్ టాండెల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఢిల్లీ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| చాందినీ చౌక్ | విజయ్ గోయెల్ | భారతీయ జనతా పార్టీ |
| తూర్పు ఢిల్లీ | బైకుంత్ లాల్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
| లాల్ బిహారీ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
| న్యూ ఢిల్లీ | జగ్మోహన్ | భారతీయ జనతా పార్టీ |
| ఈశాన్య ఢిల్లీ | జై ప్రకాష్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఔటర్ ఢిల్లీ (ఎస్.సి) | క్రిషన్ లాల్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
గోవా
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| మోర్ముగావ్ | చర్చిల్ బ్రజ్ అలెమావో | భారత జాతీయ కాంగ్రెస్ |
| పనాజి | రమాకాంత్ డి. ఖలప్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ |
గుజరాత్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అహ్మదాబాద్ తూర్పు | హరిన్ పాఠక్ | భారతీయ జనతా పార్టీ |
| అమ్రేలి | దిలీప్ సంఘాని | భారతీయ జనతా పార్టీ |
| ఆనంద్ | ఈశ్వరభాయ్ ఖోడాభాయ్ చావ్డా | భారత జాతీయ కాంగ్రెస్ |
| బనస్కాంత | భేరవ్దాన్ ఖేత్డాంగి గాథ్వి | భారత జాతీయ కాంగ్రెస్ |
| బరోడా | సత్యజిత్ సిన్హ్ డి. గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| భావనగర్ | రాజేంద్రసిన్హ్ ఘనశ్యాంసింహ రాణా | భారతీయ జనతా పార్టీ |
| బారుచే | చందుభాయ్ షానాభాయ్ దేశ్‌ముఖ్ | భారతీయ జనతా పార్టీ |
| బల్సర్ (ఎస్.టి) | మణిభాయ్ రాంజీభాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) | నారన్‌భాయ్ రథ్వా | భారత జాతీయ కాంగ్రెస్ |
| ధంధుక (ఎస్.సి) | రతీలాల్ కాళిదాస్ వర్మ | భారతీయ జనతా పార్టీ |
| దోహద్ (ఎస్.టి) | సోమ్జీభాయ్ దామోర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| గాంధీనగర్ | విజయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
| గోధ్రా | శాంతీలాల్ పురుషోత్తమదాస్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జామ్‌నగర్ | చంద్రేష్ పటేల్ కోర్డియా | భారతీయ జనతా పార్టీ |
| జునాగఢ్ | భావనా దేవరాజ్ చిఖాలియా | భారతీయ జనతా పార్టీ |
| కపద్వాంజ్ | జైసిన్హ్జీ మన్సిన్హ్జీ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ |
| ఖేడా | దిన్షా జె. పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కచ్చ్ | పుష్ప్దాన్ శంభుదన్ గాథవి | భారతీయ జనతా పార్టీ |
| మాండ్వి (ఎస్.టి) | చితుభాయ్ గమిత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| మహెసానా | ఎ.కె. పటేల్ | భారతీయ జనతా పార్టీ |
| పటాన్ (ఎస్.సి) | మహేష్ కుమార్ కనోడియా | భారతీయ జనతా పార్టీ |
| పోరుబందర్ | గోర్ధన్‌భాయ్ జావియా | భారతీయ జనతా పార్టీ |
| రాజ్‌కోట్ | వల్లభాయ్ కతీరియా | భారతీయ జనతా పార్టీ |
| సబర్‌కాంత | నిషా అమర్‌సింహ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
| సూరత్ | కాశీ రామ్ రాణా | భారతీయ జనతా పార్టీ |
| సురేంద్రనగర్ | సనత్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
హర్యానా
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అంబలా (ఎస్.సి) | సూరజ్ భాన్ | భారతీయ జనతా పార్టీ |
| భివానీ | సురేందర్ సింగ్ | హర్యానా వికాస్ పార్టీ |
| ఫరీదాబాద్ | చౌదరి రామచంద్ర బైండా | భారతీయ జనతా పార్టీ |
| హిసార్ | జై ప్రకాష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కర్నాల్ | అరవింద్ కుమార్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఈశ్వర్ దయాళ్ స్వామి | భారతీయ జనతా పార్టీ | |
| కురుక్షేత్ర | ఓం ప్రకాష్ జిందాల్ | హర్యానా వికాస్ పార్టీ |
| మహేంద్రగఢ్ | రామ్ సింగ్ రావ్ | భారతీయ జనతా పార్టీ |
| రోహ్తక్ | భూపీందర్ సింగ్ హుడా | భారత జాతీయ కాంగ్రెస్ |
హిమాచల్ ప్రదేశ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| హమీర్పూర్ | మేజర్ జనరల్ బిక్రమ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కంగ్రా | సత్ మహాజన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| సిమ్లా (ఎస్.సి) | క్రిషన్ దత్ సుల్తాన్‌పురి | భారత జాతీయ కాంగ్రెస్ |
జమ్మూ కాశ్మీర్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అనంతనాగ్ | మొహమ్మద్ మక్బూల్ దార్ | జనతాదళ్ |
| బారాముల్లా | గులాం రసూల్ కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జమ్ము | మంగత్ రామ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
| లడఖ్ | పి. నామ్‌గ్యాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| శ్రీనగర్ | గులాం మొహమ్మద్ మీర్ మగామి | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఉధంపూర్ | చమన్ లాల్ గుప్తా | భారతీయ జనతా పార్టీ |
జార్ఖండ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| ఛత్ర | ధీరేంద్ర అగర్వాల్ | రాష్ట్రీయ జనతాదళ్ |
| ధన్‌బాద్ | రీటా వర్మ | భారతీయ జనతా పార్టీ |
| దుమ్కా (ఎస్.టి) | షిబు సోరెన్ | జార్ఖండ్ ముక్తి మోర్చా |
| గిరిడిహ్ | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ |
| గొడ్డ | జగ్దాంబి ప్రసాద్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
| ఖంటి (ఎస్.టి) | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ |
| పాలమావు (ఎస్.సి) | బ్రాజ్ మోహన్ రామ్ | భారతీయ జనతా పార్టీ |
| రాజ్‌మహల్ (ఎస్.టి) | థామస్ హన్స్డా | భారత జాతీయ కాంగ్రెస్ |
| రాంచీ | రామ్ తహల్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
కర్ణాటక
[మార్చు]కేరళ
[మార్చు]లక్షద్వీప్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| లక్షద్వీప్ (ఎస్.టి) | పి.ఎం. సయీద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్య ప్రదేశ్
[మార్చు]మహారాష్ట్ర
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అహ్మద్‌నగర్ | మారుతి షెల్కే | భారత జాతీయ కాంగ్రెస్ |
| అకోలా | పాండురంగ్ పుండలిక్ ఫండ్కర్ | భారతీయ జనతా పార్టీ |
| అమరావతి (ఎస్.సి) | ఆనందరావు విఠోబా అద్సుల్ | శివసేన |
| అనంత్ గుధే | శివసేన | |
| ఔరంగాబాద్ | ప్రదీప్ జైస్వాల్ | శివసేన |
| బారామతి | శరద్ పవార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| బీడ్ | రజనీ అశోకరావ్ పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
| భాంద్రా-గోండియా | ప్రఫుల్ మనోహర్ భాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| చంద్రపూర్ | హంసరాజ్ గంగారామ్ అహిర్ | భారతీయ జనతా పార్టీ |
| చిమూర్ | నామ్‌డియో హర్బాజీ దివాతే | భారతీయ జనతా పార్టీ |
| ధూలే (ఎస్.టి) | సాహెబ్రావ్ బాగుల్ | భారతీయ జనతా పార్టీ |
| ఎరండోల్ | అన్నాసాహెబ్ ఎం. కె. పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
| హింగోలి | శివాజీ మనే | శివసేన |
| ఇచల్‌కరంజి | కల్లప్ప బాబూరావు అవడే | భారత జాతీయ కాంగ్రెస్ |
| జల్గావ్ | గుణవంత్ సరోదే | భారతీయ జనతా పార్టీ |
| జల్నా | ఉత్తమ్‌సింగ్ ఆర్. పవార్ | భారతీయ జనతా పార్టీ |
| కరద్ | పృథ్వీరాజ్ డి. చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఖేడా | నివృత్తి షెర్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కొల్హాపూర్ | ఉదయసింగరావు గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కోపర్‌గావ్ | భీంరావు విష్ణుజీ బడడే | భారతీయ జనతా పార్టీ |
| కులబ | అబ్దుల్ రెహ్మాన్ అంతులయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| లాతూర్ (ఎస్.సి) | శివరాజ్ వి. పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| మాలేగావ్ (ఎస్.టి) | కచ్రు రౌత్ | భారతీయ జనతా పార్టీ |
| ముంబయి నార్త్ సెంట్రల్ | నారాయణ గజానన్ అథవాలే | శివసేన |
| ముంబయి నార్త్ ఈస్ట్ | ప్రమోద్ మహాజన్ | భారతీయ జనతా పార్టీ |
| ముంబయి నార్త్ వెస్ట్ | మధుకర్ సిర్పోత్దార్ | శివసేన |
| ముంబయి సౌత్-సెంట్రల్ | మోహన్ రావలె | శివసేన |
| ముంబయి-నార్త్ | రామ్ నాయక్ | భారతీయ జనతా పార్టీ |
| ముంబయి-సౌత్ | జయవంతి బెన్ నవీనచంద్ర మెహతా | భారతీయ జనతా పార్టీ |
| నాగ్‌పూర్ | బన్వరీలాల్ పురోహిత్ | భారతీయ జనతా పార్టీ |
| నాందేడ్ | గంగాధర్ కుంటూర్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నందూర్బార్ (ఎస్.టి) | మణిక్రావ్ హోడ్ల్యా గావిత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నాసిక్ | రాజారామ్ గాడ్సే | శివసేన |
| ఉస్మానాబాద్ (ఎస్.సి) | శివాజీ విఠల్‌రావు కాంబ్లే | శివసేన |
| పాల్ఘర్ (ఎస్.టి) | చింతామన్ వనగా | భారతీయ జనతా పార్టీ |
| పంధర్పూర్ (ఎస్.సి) | సందీపన్ భగవాన్ థోరట్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| పర్భాని | సురేష్ రాంరావ్ జాదవ్ (పాటిల్) | శివసేన |
| పూణె | సురేష్ కల్మాడీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| రాయ్‌గఢ్ | అనంత్ గీతే | శివసేన |
| రాజాపూర్ | సురేష్ ప్రభాకర్ ప్రభు | శివసేన |
| సాంగ్లీ | మదన్ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| సతారా | హిందూరావ్ నాయక్-నింబాల్కర్ | శివసేన |
| సోలాపూర్ | లింగరాజ్ వల్యాల్ | భారతీయ జనతా పార్టీ |
| థానే | ప్రకాష్ విశ్వనాథ్ పరంజపే | శివసేన |
| వార్ధా | విజయ్ అన్నాజీ మూడే | భారతీయ జనతా పార్టీ |
| వాషిమ్ | పుండ్లికరావు రామ్‌జీ గావాలి | శివసేన |
| యావత్మల్ | రాజాభౌ (రాజేంద్ర) ఠాక్రే | భారతీయ జనతా పార్టీ |
మణిపూర్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| ఇన్నర్ మణిపూర్ | వ. చావోబా సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| ఔటర్ మణిపూర్ (ఎస్.టి) | మీజిన్లుంగ్ కామ్సన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మేఘాలయ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| షిల్లాంగ్ | గిల్బర్ట్ జి. స్వెల్ | స్వతంత్ర |
| తురా (ఎస్.టి) | పి.ఎ. సంగ్మా | నేషనల్ పీపుల్స్ పార్టీ |
మిజోరం
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| మిజోరం (ఎస్.టి) | సి. సిల్వెరా | భారత జాతీయ కాంగ్రెస్ |
నాగాలాండ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| నాగాలాండ్ | ఇమ్చలెంబ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఒడిశా
[మార్చు]పుదుచ్చేరి
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| పాండిచ్చేరి | ఎం. ఒ. హెచ్. ఫరూక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పంజాబ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అమృతసర్ | రఘునందన్ లాల్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఆనంద్‌పూర్ సాహిబ్ | ప్రేమ్ సింగ్ చందుమజ్రా | శిరోమణి అకాలీదళ్ |
| ఫరీద్‌కోట్ (ఎస్.సి) | సుఖ్బీర్ సింగ్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ |
| ఫతేగర్ సాహిబ్ (ఎస్.సి) | హరీందర్ సింగ్ ఖల్సా | ఆమ్ ఆద్మీ పార్టీ |
| ఫిరోజ్‌పూర్ | మోహన్ సింగ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| గురుదాస్‌పూర్ | సుఖ్‌బున్స్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| హోషియార్పూర్ | కాన్షీ రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| జలంధర్ | దర్బారా సింగ్ | శిరోమణి అకాలీదళ్ |
| లూధియానా | అమ్రిక్ సింగ్ అలివాల్ | శిరోమణి అకాలీదళ్ |
| ఫిల్లౌర్ (ఎస్.సి) | హర్భజన్ లఖా | బహుజన్ సమాజ్ పార్టీ |
| రోపర్ (ఎస్.సి) | బసంత్ సింగ్ ఖల్సా | శిరోమణి అకాలీదళ్ |
| సత్వీందర్ కౌర్ ధాలివాల్ | శిరోమణి అకాలీదళ్ | |
| సంగ్రూర్ | సుర్జిత్ సింగ్ బర్నాలా | శిరోమణి అకాలీదళ్ |
| తరణ్ తరణ్ | మేజర్ సింగ్ ఉబోకే | శిరోమణి అకాలీదళ్ |
రాజస్థాన్
[మార్చు]సిక్కిం
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| సిక్కిం | భీమ్ ప్రసాద్ దహల్ | సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ |
తమిళనాడు
[మార్చు]త్రిపుర
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| త్రిపుర తూర్పు (ఎస్.టి) | బాజు బాన్ రియాన్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
| త్రిపుర పశ్చిమ | బాదల్ చౌదరి | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
ఉత్తర ప్రదేశ్
[మార్చు]ఉత్తరాఖండ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అల్మోరా (ఎస్.సి) | బాచి సింగ్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
| హరిద్వార్ (ఎస్.సి) | హర్పాల్ సింగ్ సతి | భారతీయ జనతా పార్టీ |
| నైనిటాల్ | నారాయణ్ దత్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| తెహ్రీ గర్వాల్ | మనబేంద్ర షా | భారతీయ జనతా పార్టీ |
పశ్చిమ బెంగాల్
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha. Member, Since 1952