అనంత వెంకట రామిరెడ్డి

వికీపీడియా నుండి
(అనంత వెంకటరామిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అనంత వెంకటరామి రెడ్డి

నియోజకవర్గము అనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-08-01) 1956 ఆగస్టు 1 (వయస్సు: 63  సంవత్సరాలు)
తాడిపత్రి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఎ.రమ
సంతానము 2 కుమార్తెలు
నివాసము అనంతపూర్
September 16, 2006నాటికి

అనంత వెంకటరామిరెడ్డి (జ 1 ఆగష్టు, 1956) రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అనంతపురం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 11వ, 12వ, 13వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు.

నేపధ్యము[మార్చు]

  • జననం: 1 ఆగస్టు. 1956.
  • తల్లిదండ్రులు: ఎ.వెంకట సుబ్బమ్మ, ఎ. వెంకట రెడ్డి
  • జన్మస్థలము: తాడిపత్రి గ్రామము, అనంతపురం జిల్లా.
  • విద్య: శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోను, కృష్ణ దేవ రాయ విశ్వవిద్యాలయంలోను ఎం.ఎ., బి.ఎల్. చదివావు.
  • వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరు కొంత కాలం న్యాయవాధిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1987- 96 మధ్య కాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా వుండి 1996 వ సంవత్సరంలో 11 వ లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. 1998 వ సంవత్సరంలో తిరిగి లోక్ సభకు ఎన్నికైనారు. 2004 లో జరిగిన లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరిగి పోటీ చేసి 3 వ సారికూడ ఎన్నికైనారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాల్గవ సారి కూడా గెలిచి 15 వ లోక్ సస్భకు ప్రాతినిథ్యం వహించారు.

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20130201155326/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=3767

బయటి లింకులు[మార్చు]