Jump to content

లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1967
Reservationజనరల్
Total Electors1,59,000

లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని ఏకైక నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం విస్తీర్ణ పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, మొత్తం వైశాల్యం 173,266 చదరపు కిలోమీటర్లు (1.86502×1012 sq ft) . 2019లో నియోజకవర్గంలో ఓటర్ల (ఓటర్లు) సంఖ్య 159,000 .

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
  • నోరా
  • లేహ్
  • కార్గిల్  
  • జాన్సకర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1967 కేజీ బకుల భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 పార్వతీ దేవి
1980 ఫున్తసొగ్ నాంగ్యల్
1984
1989 మహ్మద్ హసన్ కమాండర్ స్వతంత్ర
1991 కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
1996 ఫున్తసొగ్ నాంగ్యల్ భారత జాతీయ కాంగ్రెస్
1998 సయ్యద్ హుస్సేన్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1999 హసన్ ఖాన్
2004 తుప్‌స్తాన్ ఛెవాంగ్ స్వతంత్ర
2009 హసన్ ఖాన్
2014 తుప్‌స్తాన్ ఛెవాంగ్ భారతీయ జనతా పార్టీ
2019 [2] జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్
2024[3] మహ్మద్ హనీఫా స్వతంత్ర

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019]: లడఖ్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ 42,914 33.94 +7.58
Independent సజ్జాద్ హుస్సేన్ 31,984 25.30 N/A
Independent అస్గర్ అలీ కర్బలాయి 29,365 23.23 N/A
భారత జాతీయ కాంగ్రెస్ రిగజిన్ స్పాల్బర్ 21,241 16.80 -5.57
NOTA నోటా 922 0.73 -0.29
మెజారిటీ 10,930 8.64 +8.61
మొత్తం పోలైన ఓట్లు 1,27,350 71.05 -0.35
భారతీయ జనతా పార్టీ hold Swing +7.58

మూలాలు

[మార్చు]
  1. "Ladakh Lok Sabha constituency" (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ladakh". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.