Jump to content

మహ్మద్ హనీఫా

వికీపీడియా నుండి
మహ్మద్ హనీఫా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్
నియోజకవర్గం లడఖ్

వ్యక్తిగత వివరాలు

జననం 2 జనవరి 1969 (1969-01-02)
కార్గిల్ , జమ్మూ & కాశ్మీర్ , భారతదేశం
(ప్రస్తుత లడఖ్)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
తల్లిదండ్రులు హాజీ మహమ్మద్ జాన్, లీలా బీ
జీవిత భాగస్వామి రెహనా బానో
నివాసం న్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం

హాజీ మొహమ్మద్ హనీఫా జాన్ (జననం 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహ్మద్ హనీఫా 2023 కార్గిల్ ఎన్నికలలో లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ బారో నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఖాదీమ్ హుస్సేన్‌పై 66 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లడఖ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి త్సెరింగ్ నంగ్యాల్ పై 27862 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (4 June 2024). "Independent candidate Mohmad Haneefa wins Ladakh with over 25k margin" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ladakh". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  4. Joy, Shemin. "Lok Sabha Elections 2024: With support of 3 Independent MPs, I.N.D.I.A now has 237 seats". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-06-14.
  5. BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  6. The Indian Express (7 June 2024). "Who are the 7 independents elected to the Lok Sabha?" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.