ఉత్తర గోవా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తర గోవా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2009 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగోవా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°40′12″N 73°48′36″E మార్చు
పటం

ఉత్తర గోవా లోక్‌సభ నియోజకవర్గం (గతంలో, పనాజీ లోక్‌సభ నియోజకవర్గం ) భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, గోవాలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర గోవా, దక్షిణ గోవా జిల్లాల పరిధిలో 20 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం పేరు రిజర్వ్ జిల్లా 2021లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
నం.
1 మాండ్రేమ్ జనరల్ ఉత్తర గోవా జిత్ అరోల్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ
2 పెర్నెమ్ ఎస్సీ ప్రవీణ్ అర్లేకర్ బీజేపీ
3 బిచోలిమ్ జనరల్ చంద్రకాంత్ షెట్యే స్వతంత్ర
4 టివిమ్ నీలకాంత్ హలర్ంకర్ బీజేపీ
5 మపుసా జాషువా డిసౌజా బీజేపీ
6 సియోలిమ్ డెలిలా లోబో బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు
7 సాలిగావ్ కేదార్ నాయక్ బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు
8 కలంగుటే మైఖేల్ లోబో బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు
9 పోర్వోరిమ్ రోహన్ ఖౌంటే బీజేపీ
10 ఆల్డోనా కార్లోస్ అల్వారెస్ ఫెరీరా కాంగ్రెస్
11 పనాజీ అటానాసియో మోన్సెరేట్ బీజేపీ
12 తలైగావ్ జెన్నిఫర్ మోన్సెరేట్ బీజేపీ
13 శాంటా క్రజ్ రోడోల్ఫో లూయిస్ ఫెర్నాండెజ్ బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు
14 సెయింట్ ఆండ్రీ వీరేష్ బోర్కర్ రివొల్యూషనరీ గోయాన్స్ పార్టీ
15 కుంబర్జువా రాజేష్ ఫల్దేసాయి బీజేపీ - సెప్టెంబర్ 2022లో బీజేపీలో చేరారు
16 మేమ్ ప్రేమేంద్ర షెట్ బీజేపీ
17 సాంక్విలిమ్ ప్రమోద్ సావంత్ బీజేపీ
18 పోరియం దేవియా రాణే బీజేపీ
19 వాల్పోయి విశ్వజిత్ ప్రతాప్‌సింగ్ రాణే బీజేపీ
20 ప్రియోల్ దక్షిణ గోవా గోవింద్ గౌడ్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

పంజిమ్ నియోజకవర్గం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1962 పీటర్ ఆగస్తాస్ అల్వార్స్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ
1967 జనార్దన్ జగన్నాథ్  షింక్రే స్వతంత్ర

పనాజీ నియోజకవర్గం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1971 పురుషోత్తం కకోద్కర్ కాంగ్రెస్
1977 అమృత్ శివరామ్ కాన్సర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ
1980 సంయోగితా రాణే
1984 శాంతారామ్ నాయక్ కాంగ్రెస్
1989 ప్రొ. గోపాల్ మాయేకర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ
1991 హరీష్ నారాయణ్ ప్రభు జాన్త్యే కాంగ్రెస్
1996 రమాకాంత్ ఖలాప్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ
1998 రవి S. నాయక్ కాంగ్రెస్
1999 శ్రీపాద్ యెస్సో నాయక్ బీజేపీ
2004

ఉత్తర గోవా నియోజకవర్గం

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
2009 శ్రీపాద్ యెస్సో నాయక్ బీజేపీ
2014
2019[2]

మూలాలు

[మార్చు]
  1. "Test of strength as Goa votes today for two Lok Sabha seats - Times of India". The Times of India.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]