శ్రీపాద యశోనాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీపాద యశోనాయక్
శ్రీపాద యశోనాయక్


పర్యాటక శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రహ్లాద్ సింగ్ పటేల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మన్‌సుఖ్ మాండవీయ

ఆయుష్ శాఖ (స్వతంత్ర హోదా)[1]
పదవీ కాలం
9 నవంబరు 2014 (2014-11-09) – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నూతనంగా ఏర్పాటు
తరువాత సర్బానంద సోనోవాల్ ( ఆయుష్ శాఖ మంత్రి)

రక్షణ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 (2019-05-30) – 7 July 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సుభాష్ రామారావు భంరే
తరువాత అజయ్ భట్

పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) [2]
పదవీ కాలం
26 మే 2014 (2014-05-26) – 9 నవంబరు 2014 (2014-11-09)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు చిరంజీవి
తరువాత మహేష్ శర్మ

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 (1999)
ముందు రవి నాయక్
నియోజకవర్గం ఉత్తర గోవా

శాసనసభ్యుడు
పదవీ కాలం
1994 (1994) – 1999 (1999)
ముందు రవి నాయక్
తరువాత సుదిన్ ధవలికర్
నియోజకవర్గం మర్సీఐమ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-10-04) 1952 అక్టోబరు 4 (వయసు 71)[3]
అడ్పై, ఉత్తర గోవా జిల్లా, గోవా, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు
 • యశో నాయక్‌
 • జయశ్రీ యశో నాయక్‌
జీవిత భాగస్వామి క్రీ.శే. విజయ శ్రీపాద నాయక్‌ (11.01.2021)
సంతానం 3
నివాసం వెల్హా, గోవా
వృత్తి రాజకీయ నాయకుడు

శ్రీపాద యశో నాయక్‌ గోవా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
 • 1994-99 : గోవా శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
 • 1994-99 : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
 • 1995-96 : బీజేపీ శాసనసభపక్ష నాయకుడు
 • 1999 : ఉత్తర గోవా నియోజకవర్గం నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
 • 2000 సెప్టెంబరు 30 నుండి 2001 నవంబరు 2 : కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి[4]
 • 2001 నవంబరు 2 నుండి 2002 మే 14: కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి
 • 2002 నుండి 2003 వరకు: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
 • 2004 : ఉత్తర గోవా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 2వ సారి ఎంపీగా ఎన్నిక
 • 2009 : ఉత్తర గోవా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 3వ సారి ఎంపీగా ఎన్నిక
 • 2014 : ఉత్తర గోవా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 4వ సారి ఎంపీగా ఎన్నిక
 • 2014 మే 27 నుండి 2014 నవంబరు 9: కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
 • 2014 నవంబరు 9 నుండి 2016 జూలై 5: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా) & ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
 • 2016 జూలై 5 నుండి 2019 మే 25 : కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా)
 • 2019 మే: ఉత్తర గోవా నియోజకవర్గం నుండి లోక్‌సభకు 5వ సారి ఎంపీగా ఎన్నిక
 • 2019 మే 30 నుండి 2021 జూలై 7: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా)
 • 2021 జూలై 7 - ప్రస్తుతం కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి[5][6]

మూలాలు

[మార్చు]
 1. PM Modi announces list of Cabinet ministers with portfolios - The Times of India
 2. Shenoy, Jaideep. Union minister of state for culture and tourism (independent charge) Shripad Yeso Naik released a socio-economic survey of Karnataka's Kudubi community at the World Konkani Centre here. Naik honoured Y Ravindranath Rao, director of the survey project. The Times of India . Times News Network. 2 October 2014. Retrieved 30 March 2019.
 3. "Shripad Yesso Naik". 2021. Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 4. Andhra Jyothy (8 July 2021). "మోదీ టీంలో 'అటల్ శిష్యులు' నలుగురే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 5. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
 6. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.