నాగాలాండ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
నాగాలాండ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | నాగాలాండ్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°40′12″N 94°7′12″E |
నాగాలాండ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మిజోరాం రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం దీమాపూర్,ఛుమౌకేడిమ, నియూలండ్, పెరెన్, కోహిమా, త్సేమియు, జునెబోటొ, ఫెక్, మొకొక్‌ఛుంగ్, వోఖా, మోన్, లాంగ్‌లెంగ్, తుఏన్‌సాంగ్, కిఫిరే, శమటర్ జిల్లాల పరిధిలో 60 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1967 | ఎస్సీ జమీర్[3] | నాగాలాండ్ జాతీయవాద సంస్థ | |
1971 | ఎ. కెవిచూసా | యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ నాగాలాండ్ | |
1977 | రానో ఎం. షైజా | యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
1980 | చింగ్వాంగ్ కొన్యాక్ | స్వతంత్ర | |
1984 | కాంగ్రెస్ | ||
1989 | షికిహో సెమా | ||
1991 | ఇంచలేంబ | నాగాలాండ్ పీపుల్స్ కౌన్సిల్ | |
1996 | కాంగ్రెస్ | ||
1998 | కె. అసుంగ్బా సంగతం | ||
1999 | |||
2004 | W. వాంగ్యుహ్ కొన్యాక్ | నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | |
2009 | CM చాంగ్ | ||
2014 | నీఫియు రియో | ||
2018 (పోల్ ద్వారా) | తోఖేహో యెప్తోమి | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | |
2019 [4] | |||
2024 | ఎస్. సుపోంగ్‌మెరెన్ జమీర్ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Nagaland Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- ↑ "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Retrieved 23 May 2019.
- ↑ Ananth, Venkat (22 April 2014). "The explainer: Uncontested elections". Livemint. Retrieved 30 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.