Jump to content

మొంగోయా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

మొంగోయా శాసనసభ నియోజకవర్గం నాగాలాండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మొకొక్‌ఛుంగ్ జిల్లా, నాగాలాండ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గ సంఖ్య రిజర్వేషన్ ఎమ్మెల్యే పార్టీ
2023[1][2][3] మొంగోయా (ఎస్టీ) ఇమ్కోంగ్మార్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ
2018[4] మొంగోయా (ఎస్టీ) న్గాంగ్షి K Ao నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్
2013[5] మొంగోయా (ఎస్టీ) మెరెంటోషి ఆర్. జమీర్ నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్
2008[6] 25 మొంగోయా (ఎస్టీ) డా. న్గాంగ్షి K.Ao స్వతంత్ర
2003[7] 25 మొంగోయా (ఎస్టీ) ఎస్. సుపోంగ్మెరెన్ జమీర్ భారత జాతీయ కాంగ్రెస్
1998[8] 25 మొంగోయా (ఎస్టీ) టి. ఇమ్మిరేన్ జమీర్ భారత జాతీయ కాంగ్రెస్
1998 ఉప ఎన్నిక మొంగోయా (ఎస్టీ) ఆర్. అయోలెప్డెన్ ఎ.జీ.పి
1993 25 మొంగోయా (ఎస్టీ) ని జమీర్ భారత జాతీయ కాంగ్రెస్
1989 25 మొంగోయా (ఎస్టీ) ని జమీర్ భారత జాతీయ కాంగ్రెస్
1982 25 మొంగోయా (ఎస్టీ) ని జమీర్ భారత జాతీయ కాంగ్రెస్
1977 25 మొంగోయా (జనరల్) టి. ఇమ్మిమేరెన్ యు.డి.ఎఫ్
1974 25 మొంగోయా (జనరల్) ఇంటిమేరెన్ యు.డి.ఎఫ్
1969 23 మొంగోయా (జనరల్) టాకోమెరెన్ యూ.ఎఫ్.ఎన్
1969 ఉప ఎన్నిక (1971) మొంగోయా (జనరల్) సి.జమీర్ ఎన్.ఎన్.ఓ
1964 23 మొంగోయా (జనరల్) బెండంగాంగ్షి స్వతంత్ర
1964 ఉప ఎన్నిక (1966) మొంగోయా (జనరల్) టిఐజమీర్ స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. India Today (2 March 2023). "Nagaland Election Results 2023: Check full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  2. India TV (2 March 2023). "Nagaland Election Results 2023: Constituency-wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  3. The Indian Express (2 March 2023). "Nagaland Assembly Election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
  4. "Report on the General Election to the 13th Nagaland Legislative Assembly 2018" (PDF). Chief Electoral Officer, Nagaland. Archived from the original (PDF) on 28 January 2022.
  5. "Report on the General Election to the 11th Nagaland Legislative Assembly 2013" (PDF). Chief Electoral Officer, Nagaland. Archived from the original (PDF) on 25 November 2022.
  6. "Report on the General Election to the 11th Nagaland Legislative Assembly 2008" (PDF). Chief Electoral Officer, Nagaland. Archived from the original (PDF) on 28 January 2022.
  7. "Report on the General Election to the 10th Nagaland Legislative Assembly 2003" (PDF). Chief Electoral Officer, Nagaland. Archived from the original (PDF) on 23 June 2022.
  8. "Report on the General Election to the 9th Nagaland Legislative Assembly 1998" (PDF). Chief Electoral Officer, Nagaland. Archived from the original (PDF) on 28 January 2022.