Jump to content

నాగాలాండ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
నాగాలాండ్ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు60
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2023 ఫిబ్రవరి 27
తదుపరి ఎన్నికలు
TBD
సమావేశ స్థలం
నాగాలాండ్ శాసనసభ నియోజకవర్గం , కోహిమా, నాగాలాండ్ - 797001
వెబ్‌సైటు
Nagaland Legislative Assembly

నాగాలాండ్ శాసనసభ అనేది భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని కోహిమాలో ఉంది.ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఇది ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 60 మంది సభ్యులను కలిగి ఉంది.

నాగాలాండ్ శాసనసభ నియోజకవర్గాలు సూచించే పటం.

చరిత్ర

[మార్చు]

నాగాలాండ్ 1963 డిసెంబరు 1న భారతదేశ రాష్ట్రంగా అవతరించింది 1964 జనవరిలో ఎన్నికల తర్వాత, మొదటి నాగాలాండ్ శాసనసభ 1964 ఫిబ్రవరి 11న ఏర్పడింది. 1974లో శాసనసభ స్థానాలు సంఖ్య 40 నుంచి 60 స్థానాలకు పెరిగింది.[1][2]

నియోజకవర్గాల జాబితా

[మార్చు]
వ.సంఖ్య. నియోజకవర్గం జిల్లా లోక్‌సభ

నియోజకవర్గం

ఓటర్లు
(2023 నాటికి) [3]
1 దీమాపూర్ I దిమాపూర్ నాగాలాండ్ 25,244
2 దీమాపూర్ II (ఎస్.టి) 58,627
3 దీమాపూర్ III (ఎస్.టి) దిమాపూర్ 38,045
4 ఘస్పానీ I (ఎస్.టి) చుమౌకెడిమా, నియులాండ్ 75,372
5 ఘస్పాని II (ఎస్.టి) చుమౌకెడిమా 29,435
6 టేనింగ్ (ఎస్.టి) పెరెన్ 27,405
7 పెరెన్ (ఎస్.టి) 32,266
8 పశ్చిమ అంగామి (ఎస్.టి) కొహిమా 17,594
9 కొహిమా టౌన్ (ఎస్.టి) 31,767
10 ఉత్తర అంగామి I (ఎస్.టి) 17,860
11 ఉత్తర అంగామి II (ఎస్.టి) 21,840
12 త్సెమిన్యు (ఎస్.టి) త్సెమిన్యు 24,253
13 పుగోబోటో (ఎస్.టి) మొకొక్‌ఛుంగ్ 15,803
14 దక్షిణ అంగామి I (ఎస్.టి) కొహిమా 14,482
15 దక్షిణ అంగామి II (ఎస్.టి) 17,808
16 ప్ఫుట్సెరో (ఎస్.టి) ఫెక్ 20,805
17 చిజామి (ఎస్.టి) 17,676
18 చోజుబా (ఎస్.టి) 25,714
19 ఫేక్ (ఎస్.టి) 22,122
20 మేలూరి (ఎస్.టి) 20,851
21 తులి (ఎస్.టి) మొకొక్‌ఛుంగ్ 18,636
22 ఆర్కాకాంగ్ (ఎస్.టి) 19,479
23 ఇంపూర్ (ఎస్.టి) 13,737
24 అంగేత్యోంగ్‌పాంగ్ (ఎస్.టి) 17,946
25 మొంగోయా (ఎస్.టి) 17,448
26 ఆంగ్లెండెన్ (ఎస్.టి) 12,491
27 మోకోక్‌చుంగ్ టౌన్ (ఎస్.టి) 8,252
28 కోరిడాంగ్ (ఎస్.టి) 21,740
29 జాంగ్‌పేట్‌కాంగ్ (ఎస్.టి) 12,861
30 అలోంగ్టాకి (ఎస్.టి) 16,007
31 అకులుతో (ఎస్.టి) జునెబోటొ 10,725
32 అటోయిజ్ (ఎస్.టి) 16,627
33 సురుహోటో (ఎస్.టి) 16,057
34 అఘునాటో (ఎస్.టి) 16,040
35 జున్‌హెబోటో (ఎస్.టి) 23,021
36 సతఖా (ఎస్.టి) 18,439
37 టియు (ఎస్.టి) వోఖా 25,750
38 వోఖా (ఎస్.టి) 31,252
39 సానిస్ (ఎస్.టి) 24,051
40 భండారి (ఎస్.టి) 26,957
41 టిజిట్ (ఎస్.టి) మోన్ 20,696
42 వాక్చింగ్ (ఎస్.టి) 16,313
43 తాపి (ఎస్.టి) 15,220
44 ఫోమ్చింగ్ (ఎస్.టి) 17,455
45 తెహోక్ (ఎస్.టి) 12,209
46 మోన్ టౌన్ (ఎస్.టి) 20,347
47 అబోయ్ (ఎస్.టి) 13,589
48 మోకా (ఎస్.టి) 18,039
49 తమ్మూ (ఎస్.టి) లాంగ్‌లెంగ్ 18,371
50 లాంగ్‌లెంగ్ (ఎస్.టి) 30,616
51 నోక్సెన్ (ఎస్.టి) తుఏన్‌సాంగ్ 12,455
52 లాంగ్‌ఖిమ్ చారే (ఎస్.టి) 22,176
53 ట్యూన్‌సాంగ్ సదర్-I (ఎస్.టి) 23,618
54 ట్యూన్‌సాంగ్ సదర్ II (ఎస్.టి) 16,671
55 తోబు (ఎస్.టి) మోన్ 21,633
56 నోక్‌లాక్ (ఎస్.టి) నోక్‌లాక్ 17,924
57 తోనోక్‌న్యు (ఎస్.టి) 20,830
58 షామటోర్-చెస్సోర్ (ఎస్.టి) షామటోర్ 18,788
59 సెయోచుంగ్-సిటిమి (ఎస్.టి) కిఫిరే 24,166
60 పుంగ్రో-కిఫిరే (ఎస్.టి) 32,463

మూలాలు

[మార్చు]
  1. Nagaland legislativebodiesinindia.nic.in.
  2. List of Nagaland Assembly Constituencies
  3. "Nagaland General Legislative Election 2023". Election Commission of India. Retrieved 20 April 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]