Jump to content

అకులుతో శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

అకులుతో శాసనసభ నియోజకవర్గం నాగాలాండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునెబోటొ జిల్లా, నాగాలాండ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1964 హోకిషే సెమా స్వతంత్ర
1969 నాగాలాండ్ జాతీయవాద సంస్థ
1974
1977 I. ఖెహోటో సెమా భారత జాతీయ కాంగ్రెస్
1982
1987
1989
1993 కఖేటో స్వతంత్ర
1998[1] భారత జాతీయ కాంగ్రెస్
2003[2] ఖేటో నాగా పీపుల్స్ ఫ్రంట్
2008[3]
2013[4] ఖేకహో భారత జాతీయ కాంగ్రెస్
2018[5] కజేతో కినిమ్ భారతీయ జనతా పార్టీ
2023[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Report on the General Election to the 9th Nagaland Legislative Assembly 1998" (PDF). Chief Electoral Officer, Nagaland. the original (PDF) నుండి 28 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "Report on the General Election to the 10th Nagaland Legislative Assembly 2003" (PDF). Chief Electoral Officer, Nagaland. the original (PDF) నుండి 23 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. "Report on the General Election to the 11th Nagaland Legislative Assembly 2008" (PDF). Chief Electoral Officer, Nagaland. the original (PDF) నుండి 28 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  4. "Report on the General Election to the 11th Nagaland Legislative Assembly 2013" (PDF). Chief Electoral Officer, Nagaland. the original (PDF) నుండి 25 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  5. "Report on the General Election to the 13th Nagaland Legislative Assembly 2018" (PDF). Chief Electoral Officer, Nagaland. the original (PDF) నుండి 28 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది.
  6. India Today (2 March 2023). "Nagaland Election Results 2023: Check full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 27 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 November 2023.
  7. India TV (2 March 2023). "Nagaland Election Results 2023: Constituency-wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 25 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 November 2023.
  8. The Indian Express (2 March 2023). "Nagaland Assembly Election results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 3 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2023.