సంసద్ మార్గ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంసద్ మార్గ్ is located in ఢిల్లీ
సంసద్ మార్గ్
సంసద్ మార్గ్
సంసద్ మార్గ్ (ఢిల్లీ)
న్యూ ఢిల్లీలోని సంసద్ మార్గ్ సైన్ బోర్డు

సంసద్ మార్గ్ ఇది పార్లమెంటు స్ట్రీటు. గతంలో దీనిని ఎన్-బ్లాక్ అనేవారు. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉన్న ఒక వీధి. ఈ వీధికి పార్లమెంటు భవనం (సంసద్ భవన్) అనే పేరు వచ్చింది.[1] సర్ హెర్బర్ట్ బేకర్ రూపొందించిన పార్లమెంటు భవనం, సంసద్ మార్గ్ ఒక చివరన ఉంది. ఇది లుటియన్స్ ఢిల్లీ లోని రాజ్‌పథ్‌కు లంబంగా వెళ్లి కన్నాట్ ప్లేస్ సర్కిల్‌లో ముగుస్తుంది.[2] [3]

సంసద్ మార్గ్ లోని ముఖ్యమైన భవనాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Rangarajan: N Block to Sansad Marg?". Financial Express. 8 August 2008. Retrieved 7 February 2014.
  2. Shah, Jagan (21 April 2005). "Another black marg in Kafka's corporation". The Indian Express. Retrieved 7 January 2021.
  3. "Roads blocked in central Delhi for cycling event". The Times of India. TNN. 10 October 2010. Archived from the original on 29 October 2013. Retrieved 7 February 2014.

వెలుపలి లంకెలు[మార్చు]