భారత ప్రణాళికా సంఘం
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భారత ప్రణాళికా సంఘం | |
---|---|
180px | |
సంస్థ వివరాలు | |
కార్యనిర్వాహకులు | డా. మన్మోహన్ సింగ్, అధ్యక్షుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియా, ఉపాధ్యక్షుడు |
Parent agency | భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ |
వెబ్‌సైటు | |
www.planningcommission.nic.in |
భారత ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా మార్చి 15 1950 న ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ. ఇది రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. దీనికి ఛైర్మన్ గా ప్రధాన మంత్రి, క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకుడిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు.
ఇవీ చూడండి[మార్చు]
- పంచవర్ష ప్రణాళికలు
- నీతి ఆయోగ్ - ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన కొత్త సంస్థ